×

మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గల 6:32 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:32) ayat 32 in Telugu

6:32 Surah Al-An‘am ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 32 - الأنعَام - Page - Juz 7

﴿وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا لَعِبٞ وَلَهۡوٞۖ وَلَلدَّارُ ٱلۡأٓخِرَةُ خَيۡرٞ لِّلَّذِينَ يَتَّقُونَۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[الأنعَام: 32]

మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గల వారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా

❮ Previous Next ❯

ترجمة: وما الحياة الدنيا إلا لعب ولهو وللدار الآخرة خير للذين يتقون أفلا, باللغة التيلجو

﴿وما الحياة الدنيا إلا لعب ولهو وللدار الآخرة خير للذين يتقون أفلا﴾ [الأنعَام: 32]

Abdul Raheem Mohammad Moulana
mariyu ihaloka jivitam oka ata mariyu oka kalaksepamu matrame! Mariyu daivabhiti gala variki paraloka vasame atyanta sresthamainadi. Emi? Miru artham cesukolera
Abdul Raheem Mohammad Moulana
mariyu ihalōka jīvitaṁ oka āṭa mariyu oka kālakṣēpamu mātramē! Mariyu daivabhīti gala vāriki paralōka vāsamē atyanta śrēṣṭhamainadi. Ēmī? Mīru arthaṁ cēsukōlērā
Muhammad Aziz Ur Rehman
ప్రాపంచిక జీవితం ఆట, తమాషా తప్ప మరేమీ కాదు. అయితే భయభక్తులు కలవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. ఏమిటీ, మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek