×

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారు పలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా 6:33 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:33) ayat 33 in Telugu

6:33 Surah Al-An‘am ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 33 - الأنعَام - Page - Juz 7

﴿قَدۡ نَعۡلَمُ إِنَّهُۥ لَيَحۡزُنُكَ ٱلَّذِي يَقُولُونَۖ فَإِنَّهُمۡ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ ٱلظَّٰلِمِينَ بِـَٔايَٰتِ ٱللَّهِ يَجۡحَدُونَ ﴾
[الأنعَام: 33]

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారు పలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కానీ, నిశ్చయంగా, వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు! వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: قد نعلم إنه ليحزنك الذي يقولون فإنهم لا يكذبونك ولكن الظالمين بآيات, باللغة التيلجو

﴿قد نعلم إنه ليحزنك الذي يقولون فإنهم لا يكذبونك ولكن الظالمين بآيات﴾ [الأنعَام: 33]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Vastavaniki varu palukutunna matala valana niku duhkhamu kalugutunnadani maku baga telusu. Kani, niscayanga, varu asatyudavani tiraskarincedi ninnu kadu! Vastavaniki a durmargulu allah sucanalanu (ayat lanu) tiraskaristunnaru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వాళ్లు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. వారు ధిక్కరిస్తున్నది నిన్ను కాదు, నిజానికి ఈ దుర్మార్గులు అల్లాహ్‌ ఆయతులను తిరస్కరిస్తున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek