×

నిశ్చయంగా, ఎవరైతే (శ్రద్ధతో) వింటారో, వారే (సత్యసందేశాన్ని) స్వీకరిస్తారు. ఇక మృతులు (సత్యతిరస్కారులు) - అల్లాహ్ 6:36 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:36) ayat 36 in Telugu

6:36 Surah Al-An‘am ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 36 - الأنعَام - Page - Juz 7

﴿۞ إِنَّمَا يَسۡتَجِيبُ ٱلَّذِينَ يَسۡمَعُونَۘ وَٱلۡمَوۡتَىٰ يَبۡعَثُهُمُ ٱللَّهُ ثُمَّ إِلَيۡهِ يُرۡجَعُونَ ﴾
[الأنعَام: 36]

నిశ్చయంగా, ఎవరైతే (శ్రద్ధతో) వింటారో, వారే (సత్యసందేశాన్ని) స్వీకరిస్తారు. ఇక మృతులు (సత్యతిరస్కారులు) - అల్లాహ్ వారిని పునరుత్థరింప జేసినప్పుడు - (ప్రతిఫలం కొరకు) ఆయన వద్దకే రప్పింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: إنما يستجيب الذين يسمعون والموتى يبعثهم الله ثم إليه يرجعون, باللغة التيلجو

﴿إنما يستجيب الذين يسمعون والموتى يبعثهم الله ثم إليه يرجعون﴾ [الأنعَام: 36]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite (srad'dhato) vintaro, vare (satyasandesanni) svikaristaru. Ika mrtulu (satyatiraskarulu) - allah varini punarut'tharimpa jesinappudu - (pratiphalam koraku) ayana vaddake rappimpabadataru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē (śrad'dhatō) viṇṭārō, vārē (satyasandēśānni) svīkaristāru. Ika mr̥tulu (satyatiraskārulu) - allāh vārini punarut'tharimpa jēsinappuḍu - (pratiphalaṁ koraku) āyana vaddakē rappimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
వినేవారు మాత్రమే (సత్యాన్ని) స్వీకరిస్తారు. ఇకపోతే మృతుల విషయం – అల్లాహ్‌ వారిని బ్రతికించిలేపుతాడు. తర్వాత వారంతా ఆయన వద్దకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek