×

మరియు వారు: "ఇతనిపై (ప్రవక్తపై) ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు 6:37 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:37) ayat 37 in Telugu

6:37 Surah Al-An‘am ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 37 - الأنعَام - Page - Juz 7

﴿وَقَالُواْ لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ ءَايَةٞ مِّن رَّبِّهِۦۚ قُلۡ إِنَّ ٱللَّهَ قَادِرٌ عَلَىٰٓ أَن يُنَزِّلَ ءَايَةٗ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[الأنعَام: 37]

మరియు వారు: "ఇతనిపై (ప్రవక్తపై) ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అంటారు. ఇలా అను: "నిశ్చయంగా, అల్లాహ్! ఎలాంటి అద్భుత సూచననైనా అవతరింప జేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని వారిలో అనేకులకు ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وقالوا لولا نـزل عليه آية من ربه قل إن الله قادر على, باللغة التيلجو

﴿وقالوا لولا نـزل عليه آية من ربه قل إن الله قادر على﴾ [الأنعَام: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu: "Itanipai (pravaktapai) itani prabhuvu taraphu nundi edaina adbhuta sucana enduku avatarimpa jeyabadaledu?" Ani antaru. Ila anu: "Niscayanga, allah! Elanti adbhuta sucananaina avatarimpa jeyagala sakti kaligi unnadu, kani varilo anekulaku idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru: "Itanipai (pravaktapai) itani prabhuvu taraphu nuṇḍi ēdainā adbhuta sūcana enduku avatarimpa jēyabaḍalēdu?" Ani aṇṭāru. Ilā anu: "Niścayaṅgā, allāh! Elāṇṭi adbhuta sūcananainā avatarimpa jēyagala śakti kaligi unnāḍu, kāni vārilō anēkulaku idi teliyadu
Muhammad Aziz Ur Rehman
ఈయన ప్రభువు తరఫు నుంచి ఈయనపై ఏదైనా మహిమ ఎందుకు అవతరింపజేయబడలేదు? అని వారు అడుగుతున్నారు. “అల్లాహ్‌ (ముమ్మాటికీ) మహిమను అవతరింపజేసే శక్తి కలిగి ఉన్నాడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. అయితే వారిలో అధికులకు తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek