Quran with Telugu translation - Surah Al-An‘am ayat 35 - الأنعَام - Page - Juz 7
﴿وَإِن كَانَ كَبُرَ عَلَيۡكَ إِعۡرَاضُهُمۡ فَإِنِ ٱسۡتَطَعۡتَ أَن تَبۡتَغِيَ نَفَقٗا فِي ٱلۡأَرۡضِ أَوۡ سُلَّمٗا فِي ٱلسَّمَآءِ فَتَأۡتِيَهُم بِـَٔايَةٖۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَجَمَعَهُمۡ عَلَى ٱلۡهُدَىٰۚ فَلَا تَكُونَنَّ مِنَ ٱلۡجَٰهِلِينَ ﴾
[الأنعَام: 35]
﴿وإن كان كبر عليك إعراضهم فإن استطعت أن تبتغي نفقا في الأرض﴾ [الأنعَام: 35]
Abdul Raheem Mohammad Moulana mariyu (o muham'mad!) Vari vimukhata niku bharincanidaite nilo sakti unte, bhumilo oka sorangam vedaki, leda akasanlo oka niccena vesi, vari koraku edaina adbhuta sucana tisukura! Mariyu allah korite varandarini sanmargam vaipunaku tecci undevadu! Kavuna nivu ajnanulalo ceraku |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō muham'mad!) Vāri vimukhata nīku bharin̄canidaitē nīlō śakti uṇṭē, bhūmilō oka soraṅgaṁ vedaki, lēdā ākāśanlō oka niccena vēsi, vāri koraku ēdainā adbhuta sūcana tīsukurā! Mariyu allāh kōritē vārandarinī sanmārgaṁ vaipunaku tecci uṇḍēvāḍu! Kāvuna nīvu ajñānulalō cēraku |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ వారి వైముఖ్యం (ఓ ముహమ్మద్! (స) నీకు సహించరానిదిగా ఉంటే (నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు). నీకే గనక శక్తి ఉంటే భూమిలో ఏదైనా సొరంగం లేదా ఆకాశంలో ఏదైనా నిచ్చెనను వెతికి వారి కోసం ఏదైనా మహిమ తేగలిగితే తెచ్చుకో. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారందరినీ సన్మార్గంపై సమీకరించి ఉండేవాడే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అవివేకుల్లో చేరిపోకు |