×

ఇలా అను: "నిశ్చయంగా అల్లాహ్ ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) 6:56 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:56) ayat 56 in Telugu

6:56 Surah Al-An‘am ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 56 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ إِنِّي نُهِيتُ أَنۡ أَعۡبُدَ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِۚ قُل لَّآ أَتَّبِعُ أَهۡوَآءَكُمۡ قَدۡ ضَلَلۡتُ إِذٗا وَمَآ أَنَا۠ مِنَ ٱلۡمُهۡتَدِينَ ﴾
[الأنعَام: 56]

ఇలా అను: "నిశ్చయంగా అల్లాహ్ ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) ఆరాధించటం నుండి నేను వారించబడ్డాను." మరియు ఇలా అను: "నేను మీ కోరికలను అనుసరించను. (అలా చేస్తే!) వాస్తవానికి నేనూ మార్గభ్రష్టుడను అవుతాను. మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను

❮ Previous Next ❯

ترجمة: قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا, باللغة التيلجو

﴿قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا﴾ [الأنعَام: 56]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Niscayanga allah nu vadili, miru prarthince i itarulanu (kalpita daivalanu) aradhincatam nundi nenu varincabaddanu." Mariyu ila anu: "Nenu mi korikalanu anusarincanu. (Ala ceste!) Vastavaniki nenu margabhrastudanu avutanu. Mariyu nenu sanmargam cupabadina varilo undanu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Niścayaṅgā allāh nu vadili, mīru prārthin̄cē ī itarulanu (kalpita daivālanu) ārādhin̄caṭaṁ nuṇḍi nēnu vārin̄cabaḍḍānu." Mariyu ilā anu: "Nēnu mī kōrikalanu anusarin̄canu. (Alā cēstē!) Vāstavāniki nēnū mārgabhraṣṭuḍanu avutānu. Mariyu nēnu sanmārgaṁ cūpabaḍina vārilō uṇḍanu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) “అల్లాహ్‌ను వదలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడింది” అని వారికి చెప్పేయి. “నేను మీ కోర్కెలను అనుసరించను. ఒకవేళ నేనలా చేసినట్లయితే మార్గ విహీనతకు లోనైపోతాను. సన్మార్గాన నడిచే వారిలో ఉండను” అని (కూడా) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek