×

ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. 6:57 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:57) ayat 57 in Telugu

6:57 Surah Al-An‘am ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 57 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ إِنِّي عَلَىٰ بَيِّنَةٖ مِّن رَّبِّي وَكَذَّبۡتُم بِهِۦۚ مَا عِندِي مَا تَسۡتَعۡجِلُونَ بِهِۦٓۚ إِنِ ٱلۡحُكۡمُ إِلَّا لِلَّهِۖ يَقُصُّ ٱلۡحَقَّۖ وَهُوَ خَيۡرُ ٱلۡفَٰصِلِينَ ﴾
[الأنعَام: 57]

ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాకరించారు. మీరు తొందర పెట్టే విషయం నా దగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు. మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి

❮ Previous Next ❯

ترجمة: قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون, باللغة التيلجو

﴿قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون﴾ [الأنعَام: 57]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Niscayanga nenu na prabhuvu taraphu nundi labhincina spastamaina pramanampai unnanu. Miru danini abad'dhamani nirakarincaru. Miru tondara pette visayam na daggara ledu. Nirnayadhikaram kevalam allah ke undi. Ayana satyanni teluputunnadu. Mariyu ayane sarvottamamaina n'yayadhikari
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Niścayaṅgā nēnu nā prabhuvu taraphu nuṇḍi labhin̄cina spaṣṭamaina pramāṇampai unnānu. Mīru dānini abad'dhamani nirākarin̄cāru. Mīru tondara peṭṭē viṣayaṁ nā daggara lēdu. Nirṇayādhikāraṁ kēvalaṁ allāh kē undi. Āyana satyānni teluputunnāḍu. Mariyu āyanē sarvōttamamaina n'yāyādhikāri
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఇలా చెప్పు: “నా వద్ద నా ప్రభువు తరఫున ఒక ప్రమాణం ఉంది. మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గరలేదు. నిర్ణయాధికారం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ లేదు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆయనే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek