×

ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే 6:61 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:61) ayat 61 in Telugu

6:61 Surah Al-An‘am ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 61 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۖ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُنَا وَهُمۡ لَا يُفَرِّطُونَ ﴾
[الأنعَام: 61]

ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు

❮ Previous Next ❯

ترجمة: وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء أحدكم الموت, باللغة التيلجو

﴿وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء أحدكم الموت﴾ [الأنعَام: 61]

Abdul Raheem Mohammad Moulana
ayana tana dasulapai sampurna adhikaram (prabalyam) galavadu. Mariyu ayana mipai kanipettukoni unde varini pamputadu. Civaraku milo okariki cavu samayam vaccinapudu, memu pampina dutalu atanini maranimpajestaru mariyu vareppudu asrad'dha cuparu
Abdul Raheem Mohammad Moulana
āyana tana dāsulapai sampūrṇa adhikāraṁ (prābalyaṁ) galavāḍu. Mariyu āyana mīpai kanipeṭṭukoni uṇḍē vārini pamputāḍu. Civaraku mīlō okariki cāvu samayaṁ vaccinapuḍu, mēmu pampina dūtalu atanini maraṇimpajēstāru mariyu vāreppuḍū aśrad'dha cūparu
Muhammad Aziz Ur Rehman
ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలివాళ్ళను పంపుతాడు. చివరకు మీలో ఎవరికయినా మరణ ఘడియ సమీపిస్తే, మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. (ఈ విధి నిర్వహణలో) వారెలాంటి నిర్లక్ష్యం చేయరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek