×

మరియు ఆయనే రాత్రివేళ (మీరు నిద్రపోయినపుడు) మీ ఆత్మలను తీసుకుంటాడు (స్వాధీనపరచు కుంటాడు) మరియు పగటివేళ 6:60 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:60) ayat 60 in Telugu

6:60 Surah Al-An‘am ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 60 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلَّذِي يَتَوَفَّىٰكُم بِٱلَّيۡلِ وَيَعۡلَمُ مَا جَرَحۡتُم بِٱلنَّهَارِ ثُمَّ يَبۡعَثُكُمۡ فِيهِ لِيُقۡضَىٰٓ أَجَلٞ مُّسَمّٗىۖ ثُمَّ إِلَيۡهِ مَرۡجِعُكُمۡ ثُمَّ يُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[الأنعَام: 60]

మరియు ఆయనే రాత్రివేళ (మీరు నిద్రపోయినపుడు) మీ ఆత్మలను తీసుకుంటాడు (స్వాధీనపరచు కుంటాడు) మరియు పగటివేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు, పూర్తి అయ్యే వరకు దానిలో (పగటి వేళలో) మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. అప్పుడు (పునరుత్థాన దినమున) ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు

❮ Previous Next ❯

ترجمة: وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم بالنهار ثم يبعثكم فيه ليقضى, باللغة التيلجو

﴿وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم بالنهار ثم يبعثكم فيه ليقضى﴾ [الأنعَام: 60]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane ratrivela (miru nidrapoyinapudu) mi atmalanu tisukuntadu (svadhinaparacu kuntadu) mariyu pagativela miru cesedanta ayanaku telusu. A pidapa nirnita gaduvu, purti ayye varaku danilo (pagati velalo) mim'malni tirigi leputadu. A taruvata ayana vaipunake mi maralimpu undi. Appudu (punarut'thana dinamuna) ayana miru cestu unna karmalanni miku teluputadu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē rātrivēḷa (mīru nidrapōyinapuḍu) mī ātmalanu tīsukuṇṭāḍu (svādhīnaparacu kuṇṭāḍu) mariyu pagaṭivēḷa mīru cēsēdantā āyanaku telusu. Ā pidapa nirṇīta gaḍuvu, pūrti ayyē varaku dānilō (pagaṭi vēḷalō) mim'malni tirigi lēputāḍu. Ā taruvāta āyana vaipunakē mī maralimpu undi. Appuḍu (punarut'thāna dinamuna) āyana mīru cēstū unna karmalannī mīku teluputāḍu
Muhammad Aziz Ur Rehman
ఆయనే రాత్రిపూట (ఒకింత) మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్లీ ఆయన నిర్థారిత సమయాన్ని పూర్తిచేయడానికి మిమ్మల్ని అందులో మేల్కొలుపుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ ఆయన మీకు తెలుపుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek