Quran with Telugu translation - Surah Al-An‘am ayat 71 - الأنعَام - Page - Juz 7
﴿قُلۡ أَنَدۡعُواْ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰٓ أَعۡقَابِنَا بَعۡدَ إِذۡ هَدَىٰنَا ٱللَّهُ كَٱلَّذِي ٱسۡتَهۡوَتۡهُ ٱلشَّيَٰطِينُ فِي ٱلۡأَرۡضِ حَيۡرَانَ لَهُۥٓ أَصۡحَٰبٞ يَدۡعُونَهُۥٓ إِلَى ٱلۡهُدَى ٱئۡتِنَاۗ قُلۡ إِنَّ هُدَى ٱللَّهِ هُوَ ٱلۡهُدَىٰۖ وَأُمِرۡنَا لِنُسۡلِمَ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[الأنعَام: 71]
﴿قل أندعوا من دون الله ما لا ينفعنا ولا يضرنا ونرد على﴾ [الأنعَام: 71]
Abdul Raheem Mohammad Moulana (o muham'mad!) Varito anu: "Emi? Allah nu vadali maku labham gani, nastam gani kaliginca leni varini memu prarthincala? Mariyu allah margadarsakatvam dorikina taruvata kuda ma madamalapai venudirigi povala? Atani vale evadaite tana sahacarulu sanmargam vaipuku pilustu, 'ma vaipukura!' Antunna - saitan mosapuccatam valana - bhumilo emi tocakunda, tirugutado?" Varito anu: "Niscayanga, allah margadarsakatvame nijamaina margadarsakatvamu. Mariyu memu sarvalokala prabhuvuku vidheyulamuga (muslinlamuga) undalani ajnapincabaddamu |
Abdul Raheem Mohammad Moulana (ō muham'mad!) Vāritō anu: "Ēmī? Allāh nu vadali māku lābhaṁ gānī, naṣṭaṁ gānī kaligin̄ca lēni vārini mēmu prārthin̄cālā? Mariyu allāh mārgadarśakatvaṁ dorikina taruvāta kūḍā mā maḍamalapai venudirigi pōvālā? Atani valē evaḍaitē tana sahacarulu sanmārgaṁ vaipuku pilustū, 'mā vaipukurā!' Aṇṭunnā - ṣaitān mōsapuccaṭaṁ valana - bhūmilō ēmī tōcakuṇḍā, tirugutāḍō?" Vāritō anu: "Niścayaṅgā, allāh mārgadarśakatvamē nijamaina mārgadarśakatvamu. Mariyu mēmu sarvalōkāla prabhuvuku vidhēyulamugā (muslinlamugā) uṇḍālani ājñāpin̄cabaḍḍāmu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారిని అడుగు : ఏమిటీ, మేము అల్లాహ్‌ను వదలి మాకు లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మొరపెట్టుకోవాలా? అల్లాహ్ మాకు సన్మార్గం చూపిన తరువాత షైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుణ్ణి చేయగా, అతని సహవాసులు కొందరు ఉండి, “మా వద్దకు రా!” అని అతన్ని సన్మార్గం వైపుకు పిలుస్తున్నప్పటికీ, దిక్కులు చూస్తూ ఉండిపోయేవాని మాదిరిగా – మేము సన్మార్గం నుండి వెనుతిరిగి పోవాలా? వారితో ఇలా అను: “యదార్థానికి అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం. మేము సర్వలోక ప్రభువుకు పూర్తిగా విధేయులు కావాలని మాకు ఆజ్ఞాపించబడింది.” |