Quran with Telugu translation - Surah Al-An‘am ayat 70 - الأنعَام - Page - Juz 7
﴿وَذَرِ ٱلَّذِينَ ٱتَّخَذُواْ دِينَهُمۡ لَعِبٗا وَلَهۡوٗا وَغَرَّتۡهُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَاۚ وَذَكِّرۡ بِهِۦٓ أَن تُبۡسَلَ نَفۡسُۢ بِمَا كَسَبَتۡ لَيۡسَ لَهَا مِن دُونِ ٱللَّهِ وَلِيّٞ وَلَا شَفِيعٞ وَإِن تَعۡدِلۡ كُلَّ عَدۡلٖ لَّا يُؤۡخَذۡ مِنۡهَآۗ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ أُبۡسِلُواْ بِمَا كَسَبُواْۖ لَهُمۡ شَرَابٞ مِّنۡ حَمِيمٖ وَعَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡفُرُونَ ﴾
[الأنعَام: 70]
﴿وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن﴾ [الأنعَام: 70]
Abdul Raheem Mohammad Moulana Mariyu tama dharmanni oka ataga mariyu kalaksepanga bhavincevarini nivu vadalipettu. Mariyu ihaloka jivitam varini mosapuccindi. E vyakti gani tana karmala phalitanga nasanam ceya badakunda undataniki dini (i khur'an) dvara hitopadesam ceyyi. Allah tappa, ataniki raksincevadu gani sipharasu cesevadu gani, evvadu undadu. Mariyu atadu elanti pariharam ivvadalacukunna adi angikarincabadadu. Ilanti vare tama karmala phalitanga nasanam ceyabadevaru. Variki tama satyatiraskaraniki phalitanga, tragataniki salasala kage niru mariyu badhakaramaina siksa galavu |
Abdul Raheem Mohammad Moulana Mariyu tama dharmānni oka āṭagā mariyu kālakṣēpaṅgā bhāvin̄cēvārini nīvu vadalipeṭṭu. Mariyu ihalōka jīvitaṁ vārini mōsapuccindi. Ē vyakti gānī tana karmala phalitaṅgā nāśanaṁ cēya baḍakuṇḍā uṇḍaṭāniki dīni (ī khur'ān) dvārā hitōpadēśaṁ ceyyi. Allāh tappa, ataniki rakṣin̄cēvāḍu gānī siphārasu cēsēvāḍu gānī, evvaḍū uṇḍaḍu. Mariyu ataḍu elāṇṭi parihāraṁ ivvadalacukunnā adi aṅgīkarin̄cabaḍadu. Ilāṇṭi vārē tama karmala phalitaṅgā nāśanaṁ cēyabaḍēvāru. Vāriki tama satyatiraskārāniki phalitaṅgā, trāgaṭāniki salasala kāgē nīru mariyu bādhākaramaina śikṣa galavu |
Muhammad Aziz Ur Rehman (ప్రవక్తా!) ఎవరు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారో, ఎవరినయితే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖుర్‌ఆను ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తీ తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి, అల్లాహ్ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫారసు చేసేవాడెవడూ ఉండని దురవస్థ దాపురించకుండా ఉండటానికి, ప్రపంచ మంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలని తహతహలాడినా అది అతన్నుంచి స్వీకరించబడని (గడ్డు) స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను (నీవు వారికి బోధపరుస్తూ ఉండాలి సుమా!). తమ చేష్టల మూలంగా (అటువంటి పరిస్థితిలో) చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసలా కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది |