×

మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి సృష్టించింది ఆయనే! మరియు ఆ రోజు ఆయన: "అయిపో!" 6:73 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:73) ayat 73 in Telugu

6:73 Surah Al-An‘am ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 73 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۖ وَيَوۡمَ يَقُولُ كُن فَيَكُونُۚ قَوۡلُهُ ٱلۡحَقُّۚ وَلَهُ ٱلۡمُلۡكُ يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِۚ عَٰلِمُ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡخَبِيرُ ﴾
[الأنعَام: 73]

మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి సృష్టించింది ఆయనే! మరియు ఆ రోజు ఆయన: "అయిపో!" అని అనగానే, అది అయి పోతుంది. ఆయన మాటే సత్యం! మరియు బాకా (సూర్) ఊదబడే రోజు, సార్వభౌమాధికారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసిన వాడు

❮ Previous Next ❯

ترجمة: وهو الذي خلق السموات والأرض بالحق ويوم يقول كن فيكون قوله الحق, باللغة التيلجو

﴿وهو الذي خلق السموات والأرض بالحق ويوم يقول كن فيكون قوله الحق﴾ [الأنعَام: 73]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalanu mariyu bhumini nijaniki srstincindi ayane! Mariyu a roju ayana: "Ayipo!" Ani anagane, adi ayi potundi. Ayana mate satyam! Mariyu baka (sur) udabade roju, sarvabhaumadhikaram ayanade. Ayane agocara mariyu gocara visayalanni telisinavadu. Mariyu ayana maha vivecanaparudu, sarvam telisina vadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālanu mariyu bhūmini nijāniki sr̥ṣṭin̄cindi āyanē! Mariyu ā rōju āyana: "Ayipō!" Ani anagānē, adi ayi pōtundi. Āyana māṭē satyaṁ! Mariyu bākā (sūr) ūdabaḍē rōju, sārvabhaumādhikāraṁ āyanadē. Āyanē agōcara mariyu gōcara viṣayālannī telisinavāḍu. Mariyu āyana mahā vivēcanāparuḍu, sarvaṁ telisina vāḍu
Muhammad Aziz Ur Rehman
ఆయనే ఆకాశాలనూ, భూమినీ సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజున ఆయన “అయిపో” అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమైనది, ప్రభావపూరితమైనది. శంఖం ఊదబడే రోజున, అధికారమంతా ఆయనదే అవుతుంది. ఆయన నిగూఢమైన విషయాలను, బహిర్గతమై వున్న విషయాలనూ ఎరిగినవాడు. ఆయనే వివేక సంపన్నుడు, సర్వమూ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek