×

(జ్ఞాపకం చేసుకోండి!) ఇబ్రాహీమ్ తన తండ్రి ఆజర్ తో ఇలా అన్న విషయం: "ఏమీ? నీవు 6:74 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:74) ayat 74 in Telugu

6:74 Surah Al-An‘am ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 74 - الأنعَام - Page - Juz 7

﴿۞ وَإِذۡ قَالَ إِبۡرَٰهِيمُ لِأَبِيهِ ءَازَرَ أَتَتَّخِذُ أَصۡنَامًا ءَالِهَةً إِنِّيٓ أَرَىٰكَ وَقَوۡمَكَ فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[الأنعَام: 74]

(జ్ఞాపకం చేసుకోండి!) ఇబ్రాహీమ్ తన తండ్రి ఆజర్ తో ఇలా అన్న విషయం: "ఏమీ? నీవు విగ్రహాలను ఆరాధ్యదైవాలుగా చేసుకుంటున్నావా? నిశ్చయంగా నేను నిన్ను మరియు నీ జాతి వారిని స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్న వారిగా చూస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: وإذ قال إبراهيم لأبيه آزر أتتخذ أصناما آلهة إني أراك وقومك في, باللغة التيلجو

﴿وإذ قال إبراهيم لأبيه آزر أتتخذ أصناما آلهة إني أراك وقومك في﴾ [الأنعَام: 74]

Abdul Raheem Mohammad Moulana
(Jnapakam cesukondi!) Ibrahim tana tandri ajar to ila anna visayam: "Emi? Nivu vigrahalanu aradhyadaivaluga cesukuntunnava? Niscayanga nenu ninnu mariyu ni jati varini spastamaina margabhrastatvanlo unna variga custunnanu
Abdul Raheem Mohammad Moulana
(Jñāpakaṁ cēsukōṇḍi!) Ibrāhīm tana taṇḍri ājar tō ilā anna viṣayaṁ: "Ēmī? Nīvu vigrahālanu ārādhyadaivālugā cēsukuṇṭunnāvā? Niścayaṅgā nēnu ninnu mariyu nī jāti vārini spaṣṭamaina mārgabhraṣṭatvanlō unna vārigā cūstunnānu
Muhammad Aziz Ur Rehman
ఇబ్రాహీము తన తండ్రి ఆజరుతో, “ఏమిటీ, నీవు విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నావా? నువ్వూ, నీ జాతి వారూ నిస్సందేహంగా స్పష్టమైన అపమార్గానికి గురై ఉన్నారని నాకనిపిస్తోంది” అని పలికిన సందర్భం కూడా స్మరించుకోదగినదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek