×

ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి: "ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని అది 6:77 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:77) ayat 77 in Telugu

6:77 Surah Al-An‘am ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 77 - الأنعَام - Page - Juz 7

﴿فَلَمَّا رَءَا ٱلۡقَمَرَ بَازِغٗا قَالَ هَٰذَا رَبِّيۖ فَلَمَّآ أَفَلَ قَالَ لَئِن لَّمۡ يَهۡدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ ٱلۡقَوۡمِ ٱلضَّآلِّينَ ﴾
[الأنعَام: 77]

ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి: "ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని అది అస్తమించగానే, ఒకవేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా, మార్గభ్రష్టులైన వారిలో చేరి పోయేవాడను!"అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم, باللغة التيلجو

﴿فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم﴾ [الأنعَام: 77]

Abdul Raheem Mohammad Moulana
a taruvata udayince candrunni cusi: "Idi na prabhuvu!" Ani annadu. Kani adi astamincagane, okavela na prabhuvu naku sanmargam cupakapote nenu niscayanga, margabhrastulaina varilo ceri poyevadanu!"Ani annadu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta udayin̄cē candruṇṇi cūsi: "Idi nā prabhuvu!" Ani annāḍu. Kāni adi astamin̄cagānē, okavēḷa nā prabhuvu nāku sanmārgaṁ cūpakapōtē nēnu niścayaṅgā, mārgabhraṣṭulaina vārilō cēri pōyēvāḍanu!"Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
మరి అతను ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూసి, “ఇతను నా ప్రభువు” అన్నాడు. కాని అది కూడా అస్తమించటంతో “ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను” అని పలికాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek