×

ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి: "ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది!" 6:78 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:78) ayat 78 in Telugu

6:78 Surah Al-An‘am ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 78 - الأنعَام - Page - Juz 7

﴿فَلَمَّا رَءَا ٱلشَّمۡسَ بَازِغَةٗ قَالَ هَٰذَا رَبِّي هَٰذَآ أَكۡبَرُۖ فَلَمَّآ أَفَلَتۡ قَالَ يَٰقَوۡمِ إِنِّي بَرِيٓءٞ مِّمَّا تُشۡرِكُونَ ﴾
[الأنعَام: 78]

ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి: "ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది!" అని అన్నాడు. కాని అది కూడా అస్తమించగానే: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వామ్యము) కల్పించే దానితో వాస్తవంగా నాకెలాంటి సంబంధం లేదు!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما أفلت قال, باللغة التيلجو

﴿فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما أفلت قال﴾ [الأنعَام: 78]

Abdul Raheem Mohammad Moulana
a taruvata udayince suryunni cusi: "Idi na prabhuvu, idi annitikante peddaga undi!" Ani annadu. Kani adi kuda astamincagane: "O na jati prajalara! Miru allah ku sati (bhagasvamyamu) kalpince danito vastavanga nakelanti sambandham ledu!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta udayin̄cē sūryuṇṇi cūsi: "Idi nā prabhuvu, idi anniṭikaṇṭē peddagā undi!" Ani annāḍu. Kāni adi kūḍā astamin̄cagānē: "Ō nā jāti prajalārā! Mīru allāh ku sāṭi (bhāgasvāmyamu) kalpin̄cē dānitō vāstavaṅgā nākelāṇṭi sambandhaṁ lēdu!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత సూర్యుణ్ణి ప్రకాశిస్తుండగా చూసి, “ఇతనే నా ప్రభువు. ఇతను అందరికన్నా పెద్దవాడు” అని పలికాడు. కాని అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు: “ఓ నా జాతి వారలారా! మీరు (దైవానికి) కల్పించే భాగస్వామ్యాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek