×

ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: "ఇది నా 6:76 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:76) ayat 76 in Telugu

6:76 Surah Al-An‘am ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 76 - الأنعَام - Page - Juz 7

﴿فَلَمَّا جَنَّ عَلَيۡهِ ٱلَّيۡلُ رَءَا كَوۡكَبٗاۖ قَالَ هَٰذَا رَبِّيۖ فَلَمَّآ أَفَلَ قَالَ لَآ أُحِبُّ ٱلۡأٓفِلِينَ ﴾
[الأنعَام: 76]

ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: "ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని, అది అస్తమించగానే: "అస్తమించే వాటిని నేను ప్రేమించను!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال, باللغة التيلجو

﴿فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال﴾ [الأنعَام: 76]

Abdul Raheem Mohammad Moulana
a pidapa ratri cikati atanipai kram'mukunnappudu, atanu oka naksatranni cusi: "Idi na prabhuvu!" Ani annadu. Kani, adi astamincagane: "Astamince vatini nenu premincanu!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa rātri cīkaṭi atanipai kram'mukunnappuḍu, atanu oka nakṣatrānni cūsi: "Idi nā prabhuvu!" Ani annāḍu. Kāni, adi astamin̄cagānē: "Astamin̄cē vāṭini nēnu prēmin̄canu!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
అతనిపై రాత్రి చీకటి అలుముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి, “ఇతనే నా ప్రభువు” అన్నాడు. కాని అది అస్తమించగానే, “అస్తమించే వాటిని నేను అభిమానించను” అని చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek