×

మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్ కు, తన జాతివారికి వ్యతిరేకంగా ఇచ్చాము. 6:83 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:83) ayat 83 in Telugu

6:83 Surah Al-An‘am ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 83 - الأنعَام - Page - Juz 7

﴿وَتِلۡكَ حُجَّتُنَآ ءَاتَيۡنَٰهَآ إِبۡرَٰهِيمَ عَلَىٰ قَوۡمِهِۦۚ نَرۡفَعُ دَرَجَٰتٖ مَّن نَّشَآءُۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٞ ﴾
[الأنعَام: 83]

మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్ కు, తన జాతివారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరిన వారికి ఉన్నత స్తానాలకు ప్రసాదిస్తాము. నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు (జ్ఞాన సంపన్నుడు)

❮ Previous Next ❯

ترجمة: وتلك حجتنا آتيناها إبراهيم على قومه نرفع درجات من نشاء إن ربك, باللغة التيلجو

﴿وتلك حجتنا آتيناها إبراهيم على قومه نرفع درجات من نشاء إن ربك﴾ [الأنعَام: 83]

Abdul Raheem Mohammad Moulana
mariyu ide ma vadana, danini memu ibrahim ku, tana jativariki vyatirekanga iccamu. Memu korina variki unnata stanalaku prasadistamu. Niscayanga, ni prabhuvu maha vivecanaparudu, sarvajnudu (jnana sampannudu)
Abdul Raheem Mohammad Moulana
mariyu idē mā vādana, dānini mēmu ibrāhīm ku, tana jātivāriki vyatirēkaṅgā iccāmu. Mēmu kōrina vāriki unnata stānālaku prasādistāmu. Niścayaṅgā, nī prabhuvu mahā vivēcanāparuḍu, sarvajñuḍu (jñāna sampannuḍu)
Muhammad Aziz Ur Rehman
ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek