Quran with Telugu translation - Surah Al-An‘am ayat 84 - الأنعَام - Page - Juz 7
﴿وَوَهَبۡنَا لَهُۥٓ إِسۡحَٰقَ وَيَعۡقُوبَۚ كُلًّا هَدَيۡنَاۚ وَنُوحًا هَدَيۡنَا مِن قَبۡلُۖ وَمِن ذُرِّيَّتِهِۦ دَاوُۥدَ وَسُلَيۡمَٰنَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَٰرُونَۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ﴾
[الأنعَام: 84]
﴿ووهبنا له إسحاق ويعقوب كلا هدينا ونوحا هدينا من قبل ومن ذريته﴾ [الأنعَام: 84]
Abdul Raheem Mohammad Moulana mariyu memu ataniki (ibrahim ku) is hakh mariyu ya'akhub lanu prasadincamu. Prati okkariki sanmargam cupamu. Antaku purvam nuh ku sanmargam cupamu. Mariyu atani santatiloni varaina davud, sulaiman, ayyab, yusuph, musa mariyu harun laku memu (sanmargam cupamu). Mariyu i vidhanga memu sajjanulaku tagina pratiphalamistamu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu ataniki (ibrāhīm ku) is hākh mariyu ya'akhūb lanu prasādin̄cāmu. Prati okkarikī sanmārgaṁ cūpāmu. Antaku pūrvaṁ nūh ku sanmārgaṁ cūpāmu. Mariyu atani santatilōni vāraina dāvūd, sulaimān, ayyāb, yūsuph, mūsā mariyu hārūn laku mēmu (sanmārgaṁ cūpāmu). Mariyu ī vidhaṅgā mēmu sajjanulaku tagina pratiphalamistāmu |
Muhammad Aziz Ur Rehman ఇంకా మేము అతనికి ఇస్‌హాఖును, యాఖూబ్‌ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము |