×

ఇలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలా 6:90 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:90) ayat 90 in Telugu

6:90 Surah Al-An‘am ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 90 - الأنعَام - Page - Juz 7

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ قُل لَّآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًاۖ إِنۡ هُوَ إِلَّا ذِكۡرَىٰ لِلۡعَٰلَمِينَ ﴾
[الأنعَام: 90]

ఇలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగను. ఇది కేవలం సర్వ లోకాల (వారి) కొరకు ఒక హితోపదేశం మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين هدى الله فبهداهم اقتده قل لا أسألكم عليه أجرا إن, باللغة التيلجو

﴿أولئك الذين هدى الله فبهداهم اقتده قل لا أسألكم عليه أجرا إن﴾ [الأنعَام: 90]

Abdul Raheem Mohammad Moulana
ilanti vare allah margadarsakatvam pondinavaru. Kavuna nivu vari marganne anusarincu. Varito ila anu: "Nenu diniki baduluga mi nunci elanti pratiphalanni adaganu. Idi kevalam sarva lokala (vari) koraku oka hitopadesam matrame
Abdul Raheem Mohammad Moulana
ilāṇṭi vārē allāh mārgadarśakatvaṁ pondinavāru. Kāvuna nīvu vāri mārgānnē anusarin̄cu. Vāritō ilā anu: "Nēnu dīniki badulugā mī nun̄ci elāṇṭi pratiphalānni aḍaganu. Idi kēvalaṁ sarva lōkāla (vāri) koraku oka hitōpadēśaṁ mātramē
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు. “దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek