×

వీరే, మేము గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు. కాని వారు దీనిని 6:89 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:89) ayat 89 in Telugu

6:89 Surah Al-An‘am ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 89 - الأنعَام - Page - Juz 7

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحُكۡمَ وَٱلنُّبُوَّةَۚ فَإِن يَكۡفُرۡ بِهَا هَٰٓؤُلَآءِ فَقَدۡ وَكَّلۡنَا بِهَا قَوۡمٗا لَّيۡسُواْ بِهَا بِكَٰفِرِينَ ﴾
[الأنعَام: 89]

వీరే, మేము గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు. కాని వారు దీనిని (ఈ గ్రంథాన్ని/ప్రవక్త పదవిని) తిరస్కరించి నందుకు! వాస్తవానికి మేము, దీనిని ఎన్నడూ తిరస్కరించని ఇతర ప్రజలను దీనికి కార్యకర్తలుగా నియమించాము

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين آتيناهم الكتاب والحكم والنبوة فإن يكفر بها هؤلاء فقد وكلنا, باللغة التيلجو

﴿أولئك الذين آتيناهم الكتاب والحكم والنبوة فإن يكفر بها هؤلاء فقد وكلنا﴾ [الأنعَام: 89]

Abdul Raheem Mohammad Moulana
vire, memu granthanni, vivekanni mariyu pravakta padavini prasadincina varu. Kani varu dinini (i granthanni/pravakta padavini) tiraskarinci nanduku! Vastavaniki memu, dinini ennadu tiraskarincani itara prajalanu diniki karyakartaluga niyamincamu
Abdul Raheem Mohammad Moulana
vīrē, mēmu granthānni, vivēkānni mariyu pravakta padavini prasādin̄cina vāru. Kāni vāru dīnini (ī granthānni/pravakta padavini) tiraskarin̄ci nanduku! Vāstavāniki mēmu, dīnini ennaḍū tiraskarin̄cani itara prajalanu dīniki kāryakartalugā niyamin̄cāmu
Muhammad Aziz Ur Rehman
మేము గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవినీ ప్రసాదించినది వీరికే. ఒకవేళ వారు గనక దానిని తిరస్కరించే పక్షంలో, దానిని తిరస్కరించకుండా ఉండే చాలా మందిని మేము దానికోసం నియమించి ఉన్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek