×

నిశ్చయంగా, ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చే (మొలకెత్త జేసే) వాడు అల్లాహ్ మాత్రమే. ఆయనే 6:95 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:95) ayat 95 in Telugu

6:95 Surah Al-An‘am ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 95 - الأنعَام - Page - Juz 7

﴿۞ إِنَّ ٱللَّهَ فَالِقُ ٱلۡحَبِّ وَٱلنَّوَىٰۖ يُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَمُخۡرِجُ ٱلۡمَيِّتِ مِنَ ٱلۡحَيِّۚ ذَٰلِكُمُ ٱللَّهُۖ فَأَنَّىٰ تُؤۡفَكُونَ ﴾
[الأنعَام: 95]

నిశ్చయంగా, ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చే (మొలకెత్త జేసే) వాడు అల్లాహ్ మాత్రమే. ఆయనే సజీవమైన దానిని, నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. మరియు నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి తీస్తాడు. ఆయనే, అల్లాహ్! అయితే మీరెందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)

❮ Previous Next ❯

ترجمة: إن الله فالق الحب والنوى يخرج الحي من الميت ومخرج الميت من, باللغة التيلجو

﴿إن الله فالق الحب والنوى يخرج الحي من الميت ومخرج الميت من﴾ [الأنعَام: 95]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, dhan'yamunu mariyu kharjurapu bijanni cilce (molaketta jese) vadu allah matrame. Ayane sajivamaina danini, nirjivamaina dani nundi tistadu. Mariyu nirjivamaina danini sajivamaina dani nundi tistadu. Ayane, allah! Ayite mirenduku mosagimpa badutunnaru (satyam nundi maralimpabadutunnaru)
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, dhān'yamunu mariyu kharjūrapu bījānni cīlcē (molaketta jēsē) vāḍu allāh mātramē. Āyanē sajīvamaina dānini, nirjīvamaina dāni nuṇḍi tīstāḍu. Mariyu nirjīvamaina dānini sajīvamaina dāni nuṇḍi tīstāḍu. Āyanē, allāh! Ayitē mīrenduku mōsagimpa baḍutunnāru (satyaṁ nuṇḍi maralimpabaḍutunnāru)
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్‌యే. ఆయన జీవమున్న దానిని జీవములేని దానిలో నుంచి తీస్తాడు. జీవములేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడూ ఆయనే. ఆయనే అల్లాహ్‌. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటు మరలిపోతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek