Quran with Telugu translation - Surah Al-An‘am ayat 94 - الأنعَام - Page - Juz 7
﴿وَلَقَدۡ جِئۡتُمُونَا فُرَٰدَىٰ كَمَا خَلَقۡنَٰكُمۡ أَوَّلَ مَرَّةٖ وَتَرَكۡتُم مَّا خَوَّلۡنَٰكُمۡ وَرَآءَ ظُهُورِكُمۡۖ وَمَا نَرَىٰ مَعَكُمۡ شُفَعَآءَكُمُ ٱلَّذِينَ زَعَمۡتُمۡ أَنَّهُمۡ فِيكُمۡ شُرَكَٰٓؤُاْۚ لَقَد تَّقَطَّعَ بَيۡنَكُمۡ وَضَلَّ عَنكُم مَّا كُنتُمۡ تَزۡعُمُونَ ﴾
[الأنعَام: 94]
﴿ولقد جئتمونا فرادى كما خلقناكم أول مرة وتركتم ما خولناكم وراء ظهوركم﴾ [الأنعَام: 94]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavanga, memu modati sari mim'malni puttincinatle, mirippudu ma vaddaku ontariga vaccaru. Mariyu memu iccinadanta, miru mi vipula venuka vadali vaccaru. Mariyu miru allah ku satiga (bhagasvamuluga) kalpincina mi sipharasudarulanu, memu mito patu cudatam lede! Vastavanga ippudu mi madhya unna sambandhalanni tegi poyayi mariyu mi bhramalanni mim'malni tyajincayi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavaṅgā, mēmu modaṭi sāri mim'malni puṭṭin̄cinaṭlē, mīrippuḍu mā vaddaku oṇṭarigā vaccāru. Mariyu mēmu iccinadantā, mīru mī vīpula venuka vadali vaccāru. Mariyu mīru allāh ku sāṭigā (bhāgasvāmulugā) kalpin̄cina mī siphārasudārulanu, mēmu mītō pāṭu cūḍaṭaṁ lēdē! Vāstavaṅgā ippuḍu mī madhya unna sambandhālannī tegi pōyāyi mariyu mī bhramalannī mim'malni tyajin̄cāyi |
Muhammad Aziz Ur Rehman మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే, మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీవెంట చూడటం లేదు! నిజంగానే వారికీ – మీకూ మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది |