×

ఆయనే (రాత్రి చీకటిని) చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు. మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు 6:96 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:96) ayat 96 in Telugu

6:96 Surah Al-An‘am ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 96 - الأنعَام - Page - Juz 7

﴿فَالِقُ ٱلۡإِصۡبَاحِ وَجَعَلَ ٱلَّيۡلَ سَكَنٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ حُسۡبَانٗاۚ ذَٰلِكَ تَقۡدِيرُ ٱلۡعَزِيزِ ٱلۡعَلِيمِ ﴾
[الأنعَام: 96]

ఆయనే (రాత్రి చీకటిని) చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు. మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి (కాల) గణన కొరకు నియమించిన వాడు. ఇవన్నీ ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని, నియమకాలే

❮ Previous Next ❯

ترجمة: فالق الإصباح وجعل الليل سكنا والشمس والقمر حسبانا ذلك تقدير العزيز العليم, باللغة التيلجو

﴿فالق الإصباح وجعل الليل سكنا والشمس والقمر حسبانا ذلك تقدير العزيز العليم﴾ [الأنعَام: 96]

Abdul Raheem Mohammad Moulana
ayane (ratri cikatini) cilci udayanni teccevadu. Mariyu ratrini visranti koraku cesinavadu mariyu suryunni mariyu candrunni (kala) ganana koraku niyamincina vadu. Ivanni a sarvasaktimantuni, sarvajnuni, niyamakale
Abdul Raheem Mohammad Moulana
āyanē (rātri cīkaṭini) cīlci udayānni teccēvāḍu. Mariyu rātrini viśrānti koraku cēsinavāḍu mariyu sūryuṇṇi mariyu candruṇṇi (kāla) gaṇana koraku niyamin̄cina vāḍu. Ivannī ā sarvaśaktimantuni, sarvajñuni, niyamakālē
Muhammad Aziz Ur Rehman
ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్యచంద్రుల లెక్కను నిర్థారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు, మహాజ్ఞాని (అయిన అల్లాహ్‌) చేసిన నిర్థారణ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek