×

వాస్తవాంగా! మీకు - అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని అపేక్షించేవారికి - వారిలో ఒక 60:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Mumtahanah ⮕ (60:6) ayat 6 in Telugu

60:6 Surah Al-Mumtahanah ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 6 - المُمتَحنَة - Page - Juz 28

﴿لَقَدۡ كَانَ لَكُمۡ فِيهِمۡ أُسۡوَةٌ حَسَنَةٞ لِّمَن كَانَ يَرۡجُواْ ٱللَّهَ وَٱلۡيَوۡمَ ٱلۡأٓخِرَۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ ﴾
[المُمتَحنَة: 6]

వాస్తవాంగా! మీకు - అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని అపేక్షించేవారికి - వారిలో ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు ఎవడైనా దీని నుండి మరలిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ నిరపేక్షాపరుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు (అని తెలుసుకోవాలి)

❮ Previous Next ❯

ترجمة: لقد كان لكم فيهم أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر, باللغة التيلجو

﴿لقد كان لكم فيهم أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر﴾ [المُمتَحنَة: 6]

Abdul Raheem Mohammad Moulana
vastavanga! Miku - allah nu mariyu antima dinanni apeksincevariki - varilo oka manci adarsam undi. Mariyu evadaina dini nundi maralipote! Niscayanga, allah nirapeksaparudu, sarvastotralaku ar'hudu (ani telusukovali)
Abdul Raheem Mohammad Moulana
vāstavāṅgā! Mīku - allāh nu mariyu antima dinānni apēkṣin̄cēvāriki - vārilō oka man̄ci ādarśaṁ undi. Mariyu evaḍainā dīni nuṇḍi maralipōtē! Niścayaṅgā, allāh nirapēkṣāparuḍu, sarvastōtrālaku ar'huḍu (ani telusukōvāli)
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా వారి (జీవన విధానం)లో మీకు అత్యుత్తమమైన ఆదర్శం ఉంది – ముఖ్యంగా అల్లాహ్(తో సమావేశము)ను, అంతిమదినాన్ని ఆశించే ప్రతి ఒక్కరికీ! ఒకవేళ ఎవరైనా విముఖత చూపితే (నష్టపోయేది వారే), అల్లాహ్ మాత్రం లక్ష్యపెట్టేవాడు కాడు. ఆయన సకలస్తోత్రాలకు అర్హుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek