×

బహుశా, అల్లాహ్ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు 60:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Mumtahanah ⮕ (60:7) ayat 7 in Telugu

60:7 Surah Al-Mumtahanah ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 7 - المُمتَحنَة - Page - Juz 28

﴿۞ عَسَى ٱللَّهُ أَن يَجۡعَلَ بَيۡنَكُمۡ وَبَيۡنَ ٱلَّذِينَ عَادَيۡتُم مِّنۡهُم مَّوَدَّةٗۚ وَٱللَّهُ قَدِيرٞۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[المُمتَحنَة: 7]

బహుశా, అల్లాహ్ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు అల్లాహ్ (ప్రతిదీ చేయగల) సమర్ధుడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: عسى الله أن يجعل بينكم وبين الذين عاديتم منهم مودة والله قدير, باللغة التيلجو

﴿عسى الله أن يجعل بينكم وبين الذين عاديتم منهم مودة والله قدير﴾ [المُمتَحنَة: 7]

Abdul Raheem Mohammad Moulana
bahusa, allah mi madhya mariyu miku virodhulaina vari madhya prema kaligincavaccu. Mariyu allah (pratidi ceyagala) samardhudu. Mariyu allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
bahuśā, allāh mī madhya mariyu mīku virōdhulaina vāri madhya prēma kaligin̄cavaccu. Mariyu allāh (pratidī cēyagala) samardhuḍu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
బహుశా అల్లాహ్ మీకూ – మీ విరోధులకు మధ్య స్నేహాన్ని ఏర్పరచినా ఆశ్చర్యపోనవసరం లేదు. అల్లాహ్ కు అన్నీ సాధ్యమే. అల్లాహ్ (అపారంగా) క్షమించేవాడు, కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek