×

ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి 60:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Mumtahanah ⮕ (60:8) ayat 8 in Telugu

60:8 Surah Al-Mumtahanah ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 8 - المُمتَحنَة - Page - Juz 28

﴿لَّا يَنۡهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ لَمۡ يُقَٰتِلُوكُمۡ فِي ٱلدِّينِ وَلَمۡ يُخۡرِجُوكُم مِّن دِيَٰرِكُمۡ أَن تَبَرُّوهُمۡ وَتُقۡسِطُوٓاْ إِلَيۡهِمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ ﴾
[المُمتَحنَة: 8]

ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: لا ينهاكم الله عن الذين لم يقاتلوكم في الدين ولم يخرجوكم من, باللغة التيلجو

﴿لا ينهاكم الله عن الذين لم يقاتلوكم في الدين ولم يخرجوكم من﴾ [المُمتَحنَة: 8]

Abdul Raheem Mohammad Moulana
evaraite dharmavisayanlo mito yud'dham ceyaro mariyu mim'malni mi grhala nundi vellagottaro! Vari patla miru satpravartanato mariyu n'yayanto vyavaharincatanni allah nisedhincaledu. Niscayanga, allah n'yayavartanulanu premistadu
Abdul Raheem Mohammad Moulana
evaraitē dharmaviṣayanlō mītō yud'dhaṁ cēyarō mariyu mim'malni mī gr̥hāla nuṇḍi veḷḷagoṭṭarō! Vāri paṭla mīru satpravartanatō mariyu n'yāyantō vyavaharin̄caṭānni allāh niṣēdhin̄calēdu. Niścayaṅgā, allāh n'yāyavartanulanu prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
ధర్మం విషయంలో మీపై కాలుదువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం విరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek