×

మరియు మీకు ప్రీతికరమైన, మరొక (అనుగ్రహం) కూడా ఉంది! (అది) అల్లాహ్ సహాయం మరియు శీఘ్ర 61:13 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:13) ayat 13 in Telugu

61:13 Surah As-saff ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 13 - الصَّف - Page - Juz 28

﴿وَأُخۡرَىٰ تُحِبُّونَهَاۖ نَصۡرٞ مِّنَ ٱللَّهِ وَفَتۡحٞ قَرِيبٞۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الصَّف: 13]

మరియు మీకు ప్రీతికరమైన, మరొక (అనుగ్రహం) కూడా ఉంది! (అది) అల్లాహ్ సహాయం మరియు శీఘ్ర విజయం. మరియు ఈ శుభవార్తను విశ్వాసులకు తెలుపు

❮ Previous Next ❯

ترجمة: وأخرى تحبونها نصر من الله وفتح قريب وبشر المؤمنين, باللغة التيلجو

﴿وأخرى تحبونها نصر من الله وفتح قريب وبشر المؤمنين﴾ [الصَّف: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu miku pritikaramaina, maroka (anugraham) kuda undi! (Adi) allah sahayam mariyu sighra vijayam. Mariyu i subhavartanu visvasulaku telupu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīku prītikaramaina, maroka (anugrahaṁ) kūḍā undi! (Adi) allāh sahāyaṁ mariyu śīghra vijayaṁ. Mariyu ī śubhavārtanu viśvāsulaku telupu
Muhammad Aziz Ur Rehman
మీరెంతగానో ఇష్టపడే మరొకటి (అనుగ్రహం) కూడా వొసగుతాడు. అది అల్లాహ్ సహాయం, శీఘ్ర విజయం! (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు దీని గురించి శుభవార్తను వినిపించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek