Quran with Telugu translation - Surah As-saff ayat 14 - الصَّف - Page - Juz 28
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُونُوٓاْ أَنصَارَ ٱللَّهِ كَمَا قَالَ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ لِلۡحَوَارِيِّـۧنَ مَنۡ أَنصَارِيٓ إِلَى ٱللَّهِۖ قَالَ ٱلۡحَوَارِيُّونَ نَحۡنُ أَنصَارُ ٱللَّهِۖ فَـَٔامَنَت طَّآئِفَةٞ مِّنۢ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَكَفَرَت طَّآئِفَةٞۖ فَأَيَّدۡنَا ٱلَّذِينَ ءَامَنُواْ عَلَىٰ عَدُوِّهِمۡ فَأَصۡبَحُواْ ظَٰهِرِينَ ﴾
[الصَّف: 14]
﴿ياأيها الذين آمنوا كونوا أنصار الله كما قال عيسى ابن مريم للحواريين﴾ [الصَّف: 14]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Maryam kumarudu isa tana sisyulaku (havariyyun laku) upadesincina vidhanga, miru kuda allah ku sahayakuluga undandi. (Ayana varito ila annadu): "Allah marganlo naku todpadevaru evaru?" A sisyulu ila javabiccaru: "Memu allah (marganlo) todpade varamu!" Appudu israyil santati varilo oka vargam varu visvasincaru, maroka vargam varu tiraskarincaru. Taruvata memu visvasincina variki, vari satruvulaku vyatirekanga sahayam cesamu, kavuna varu adhikyatanu pondaru |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Maryam kumāruḍu īsā tana śiṣyulaku (havāriyyūn laku) upadēśin̄cina vidhaṅgā, mīru kūḍā allāh ku sahāyakulugā uṇḍaṇḍi. (Āyana vāritō ilā annāḍu): "Allāh mārganlō nāku tōḍpaḍēvāru evaru?" Ā śiṣyulu ilā javābiccāru: "Mēmu allāh (mārganlō) tōḍpaḍē vāramu!" Appuḍu isrāyīl santati vārilō oka vargaṁ vāru viśvasin̄cāru, maroka vargaṁ vāru tiraskarin̄cāru. Taruvāta mēmu viśvasin̄cina vāriki, vāri śatruvulaku vyatirēkaṅgā sahāyaṁ cēśāmu, kāvuna vāru ādhikyatanu pondāru |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మర్యం కుమారుడైన ఈసా తన హవారీలతో, “అల్లాహ్ మార్గంలో నాకు సహాయపడగల వారెవరు?” అని అన్నప్పుడు, “అల్లాహ్ మార్గంలో మేము సహాయపడతాము” అని హవారీలు సమాధాన మిచ్చినట్లు మీరు కూడా అల్లాహ్ కు సహాయకులు అవండి. తరువాత ఇస్రాయీలు సంతతివారిలో ఒక వర్గం వారు విశ్వసించగా, మరొక వర్గం వారు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి వారి శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడ్డాము. తత్ఫలితంగా వారు గెలుపొందారు |