Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 2 - الجُمعَة - Page - Juz 28
﴿هُوَ ٱلَّذِي بَعَثَ فِي ٱلۡأُمِّيِّـۧنَ رَسُولٗا مِّنۡهُمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمۡ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَإِن كَانُواْ مِن قَبۡلُ لَفِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[الجُمعَة: 2]
﴿هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم﴾ [الجُمعَة: 2]
Abdul Raheem Mohammad Moulana ayane a niraksyarasyulaina varilo nundi oka sandesaharunni lepadu. Atanu variki ayana sucanalanu (ayat lanu) cadivi vinipistunnadu mariyu varini sanskaristunnadu mariyu variki granthanni mariyu vivekanni bodhistunnadu. Mariyu vastavaniki varu, antaku purvam spastamaina margabhrastatvanlo padi undevaru |
Abdul Raheem Mohammad Moulana āyanē ā nirakṣyarāsyulaina vārilō nuṇḍi oka sandēśaharuṇṇi lēpāḍu. Atanu vāriki āyana sūcanalanu (āyāt lanu) cadivi vinipistunnāḍu mariyu vārini sanskaristunnāḍu mariyu vāriki granthānni mariyu vivēkānni bōdhistunnāḍu. Mariyu vāstavāniki vāru, antaku pūrvaṁ spaṣṭamaina mārgabhraṣṭatvanlō paḍi uṇḍēvāru |
Muhammad Aziz Ur Rehman ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు |