×

ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు 62:1 Telugu translation

Quran infoTeluguSurah Al-Jumu‘ah ⮕ (62:1) ayat 1 in Telugu

62:1 Surah Al-Jumu‘ah ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 1 - الجُمعَة - Page - Juz 28

﴿يُسَبِّحُ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ ٱلۡمَلِكِ ٱلۡقُدُّوسِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ ﴾
[الجُمعَة: 1]

ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: يسبح لله ما في السموات وما في الأرض الملك القدوس العزيز الحكيم, باللغة التيلجو

﴿يسبح لله ما في السموات وما في الأرض الملك القدوس العزيز الحكيم﴾ [الجُمعَة: 1]

Abdul Raheem Mohammad Moulana
akasalalo nunnavi mariyu bhumilo nunnavi, samastamu visvasarvabhaumudu, parama pavitrudu, sarvasaktimantudu, maha vivekavantudu ayana allah pavitratanu koniyadutu untayi
Abdul Raheem Mohammad Moulana
ākāśālalō nunnavi mariyu bhūmilō nunnavi, samastamū viśvasārvabhaumuḍu, parama pavitruḍu, sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu ayana allāh pavitratanu koniyāḍutū uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek