×

తౌరాత్ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల 62:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Jumu‘ah ⮕ (62:5) ayat 5 in Telugu

62:5 Surah Al-Jumu‘ah ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 5 - الجُمعَة - Page - Juz 28

﴿مَثَلُ ٱلَّذِينَ حُمِّلُواْ ٱلتَّوۡرَىٰةَ ثُمَّ لَمۡ يَحۡمِلُوهَا كَمَثَلِ ٱلۡحِمَارِ يَحۡمِلُ أَسۡفَارَۢاۚ بِئۡسَ مَثَلُ ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِ ٱللَّهِۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[الجُمعَة: 5]

తౌరాత్ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిద వలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్ సూచన (ఆయాత్) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంత చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు

❮ Previous Next ❯

ترجمة: مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس, باللغة التيلجو

﴿مثل الذين حملوا التوراة ثم لم يحملوها كمثل الحمار يحمل أسفارا بئس﴾ [الجُمعَة: 5]

Abdul Raheem Mohammad Moulana
taurat badhyata (bharam) mopabadina taruvata danipai amalu ceyaleka poyina vari polika, pustakala bharanni mose a gadida vale undi. (Varu a bharanni bharincare gani, danini artham cesukoleka poyaru). Allah sucana (ayat) lanu tiraskarincina vari drstantamu enta ceddadi. Mariyu allah durmargulaku margadarsakatvam ceyadu
Abdul Raheem Mohammad Moulana
taurāt bādhyata (bhāraṁ) mōpabaḍina taruvāta dānipai amalu cēyalēka pōyina vāri pōlika, pustakāla bhārānni mōsē ā gāḍida valē undi. (Vāru ā bhārānni bharin̄cārē gānī, dānini arthaṁ cēsukōlēka pōyāru). Allāh sūcana (āyāt) lanu tiraskarin̄cina vāri dr̥ṣṭāntamu enta ceḍḍadi. Mariyu allāh durmārgulaku mārgadarśakatvaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
తౌరాతు గ్రంథం ప్రకారం ఆచరించాలని ఆదేశించబడినప్పటికీ, దానికి అనుగుణంగా ఆచరించనివారి ఉపమానం ఎన్నో గ్రంథాలు (వీపుపై) మోపబడిన గాడిదలాంటిది. అల్లాహ్ వాక్యాలను ధిక్కరించినవారి దృష్టాంతం చాలా చెడ్డది. దుర్మార్గ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek