Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 6 - الجُمعَة - Page - Juz 28
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ هَادُوٓاْ إِن زَعَمۡتُمۡ أَنَّكُمۡ أَوۡلِيَآءُ لِلَّهِ مِن دُونِ ٱلنَّاسِ فَتَمَنَّوُاْ ٱلۡمَوۡتَ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الجُمعَة: 6]
﴿قل ياأيها الذين هادوا إن زعمتم أنكم أولياء لله من دون الناس﴾ [الجُمعَة: 6]
Abdul Raheem Mohammad Moulana varito ila anu: "O yudulara! Niscayanga, itara prajala kante miru matrame allah ku priyamaina varu (snehitulu) ane bhavam mikunte, mi (vadanlo) miru satyavantule ayite miru cavunu korandi |
Abdul Raheem Mohammad Moulana vāritō ilā anu: "Ō yūdulārā! Niścayaṅgā, itara prajala kaṇṭē mīru mātramē allāh ku priyamaina vāru (snēhitulu) anē bhāvaṁ mīkuṇṭē, mī (vādanlō) mīru satyavantulē ayitē mīru cāvunu kōraṇḍi |
Muhammad Aziz Ur Rehman (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి ఈ విధంగా చెప్పు: “ఓ యూద జనులారా! ఇతర జనుల కన్నా మీరే అల్లాహ్ కు ప్రియమైన వారన్నది మీ తలంపు అయితే, మీరు చావును కోరుకోండి. మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే (ఈ సవాలును స్వీకరించండి).” |