×

అల్లాహ్ వారి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కావున విశ్వాసులైన బుద్ధమంతులారా! అల్లాహ్ పట్ల 65:10 Telugu translation

Quran infoTeluguSurah AT-Talaq ⮕ (65:10) ayat 10 in Telugu

65:10 Surah AT-Talaq ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Talaq ayat 10 - الطَّلَاق - Page - Juz 28

﴿أَعَدَّ ٱللَّهُ لَهُمۡ عَذَابٗا شَدِيدٗاۖ فَٱتَّقُواْ ٱللَّهَ يَٰٓأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ٱلَّذِينَ ءَامَنُواْۚ قَدۡ أَنزَلَ ٱللَّهُ إِلَيۡكُمۡ ذِكۡرٗا ﴾
[الطَّلَاق: 10]

అల్లాహ్ వారి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కావున విశ్వాసులైన బుద్ధమంతులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వాస్తవానికి అల్లాహ్ మీ వద్దకు హితబోధను (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు

❮ Previous Next ❯

ترجمة: أعد الله لهم عذابا شديدا فاتقوا الله ياأولي الألباب الذين آمنوا قد, باللغة التيلجو

﴿أعد الله لهم عذابا شديدا فاتقوا الله ياأولي الألباب الذين آمنوا قد﴾ [الطَّلَاق: 10]

Abdul Raheem Mohammad Moulana
allah vari koraku kathinamaina siksanu sid'dhaparaci uncadu. Kavuna visvasulaina bud'dhamantulara! Allah patla bhayabhaktulu kaligi undandi. Vastavaniki allah mi vaddaku hitabodhanu (khur'an nu) avatarimpajesadu
Abdul Raheem Mohammad Moulana
allāh vāri koraku kaṭhinamaina śikṣanu sid'dhaparaci un̄cāḍu. Kāvuna viśvāsulaina bud'dhamantulārā! Allāh paṭla bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Vāstavāniki allāh mī vaddaku hitabōdhanu (khur'ān nu) avatarimpajēśāḍu
Muhammad Aziz Ur Rehman
వారి కోసం అల్లాహ్ కటినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కనుక విశ్వసించిన ఓ విజ్ఞులారా! అల్లాహ్ కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వైపు హితబోధను పంపాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek