Quran with Telugu translation - Surah AT-Talaq ayat 7 - الطَّلَاق - Page - Juz 28
﴿لِيُنفِقۡ ذُو سَعَةٖ مِّن سَعَتِهِۦۖ وَمَن قُدِرَ عَلَيۡهِ رِزۡقُهُۥ فَلۡيُنفِقۡ مِمَّآ ءَاتَىٰهُ ٱللَّهُۚ لَا يُكَلِّفُ ٱللَّهُ نَفۡسًا إِلَّا مَآ ءَاتَىٰهَاۚ سَيَجۡعَلُ ٱللَّهُ بَعۡدَ عُسۡرٖ يُسۡرٗا ﴾
[الطَّلَاق: 7]
﴿لينفق ذو سعة من سعته ومن قدر عليه رزقه فلينفق مما آتاه﴾ [الطَّلَاق: 7]
Abdul Raheem Mohammad Moulana sampannudaina vyakti tana arthika stomata prakaram kharcu pettali. Mariyu takkuva jivanopadhi gala vyakti allah tanaku prasadincina vidhanga kharcupettali. Allah e vyaktipai kuda ataniki prasadincina dani kante mincina bharam veyadu. Allah kastam taruvata sukham kuda kaligistadu |
Abdul Raheem Mohammad Moulana sampannuḍaina vyakti tana ārthika stōmata prakāraṁ kharcu peṭṭāli. Mariyu takkuva jīvanōpādhi gala vyakti allāh tanaku prasādin̄cina vidhaṅgā kharcupeṭṭāli. Allāh ē vyaktipai kūḍā ataniki prasādin̄cina dāni kaṇṭē min̄cina bhāraṁ vēyaḍu. Allāh kaṣṭaṁ taruvāta sukhaṁ kūḍā kaligistāḍu |
Muhammad Aziz Ur Rehman స్థోమత ఉన్నవాడు తన స్థోమతకు తగ్గట్టుగా ఖర్చుచేయాలి. మరెవరికయితే అతని ఉపాధి కుదించబడిందో, అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి (తన స్థాయికి తగ్గట్టుగానే) ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఏ ప్రాణిపైనా దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు. అల్లాహ్ ఇబ్బందుల తరువాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు |