×

(నిర్ణీత గడువు కాలంలో) మీ శక్తి మేరకు, మీరు నివసించే చోటనే, వారిని కూడా నివసించనివ్వండి. 65:6 Telugu translation

Quran infoTeluguSurah AT-Talaq ⮕ (65:6) ayat 6 in Telugu

65:6 Surah AT-Talaq ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Talaq ayat 6 - الطَّلَاق - Page - Juz 28

﴿أَسۡكِنُوهُنَّ مِنۡ حَيۡثُ سَكَنتُم مِّن وُجۡدِكُمۡ وَلَا تُضَآرُّوهُنَّ لِتُضَيِّقُواْ عَلَيۡهِنَّۚ وَإِن كُنَّ أُوْلَٰتِ حَمۡلٖ فَأَنفِقُواْ عَلَيۡهِنَّ حَتَّىٰ يَضَعۡنَ حَمۡلَهُنَّۚ فَإِنۡ أَرۡضَعۡنَ لَكُمۡ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ وَأۡتَمِرُواْ بَيۡنَكُم بِمَعۡرُوفٖۖ وَإِن تَعَاسَرۡتُمۡ فَسَتُرۡضِعُ لَهُۥٓ أُخۡرَىٰ ﴾
[الطَّلَاق: 6]

(నిర్ణీత గడువు కాలంలో) మీ శక్తి మేరకు, మీరు నివసించే చోటనే, వారిని కూడా నివసించనివ్వండి. మరియు వారిని ఇబ్బందులకు గురి చేయడానికి వారిని బాధించకండి. మరియు వారు గర్భవతులైతే, వారు ప్రసవించే వరకు వారి మీద ఖర్చు పెట్టండి. ఒకవేళ వారు మీ బిడ్డకు పాలుపడుతున్నట్లైతే, వారికి వారి ప్రతిఫలం ఇవ్వండి. దాని కొరకు మీరు ధర్మసమ్మతంగా మీ మధ్య సంప్రదింపులు చేసుకోండి. ఒకవేళ మీకు దాని (పాలిచ్చే) విషయంలో ఇబ్బందులు కలిగితే, (తండ్రి) మరొక స్త్రీతో (బిడ్డకు) పాలిప్పించవచ్చు

❮ Previous Next ❯

ترجمة: أسكنوهن من حيث سكنتم من وجدكم ولا تضاروهن لتضيقوا عليهن وإن كن, باللغة التيلجو

﴿أسكنوهن من حيث سكنتم من وجدكم ولا تضاروهن لتضيقوا عليهن وإن كن﴾ [الطَّلَاق: 6]

Abdul Raheem Mohammad Moulana
(nirnita gaduvu kalanlo) mi sakti meraku, miru nivasince cotane, varini kuda nivasincanivvandi. Mariyu varini ibbandulaku guri ceyadaniki varini badhincakandi. Mariyu varu garbhavatulaite, varu prasavince varaku vari mida kharcu pettandi. Okavela varu mi biddaku palupadutunnatlaite, variki vari pratiphalam ivvandi. Dani koraku miru dharmasam'matanga mi madhya sampradimpulu cesukondi. Okavela miku dani (palicce) visayanlo ibbandulu kaligite, (tandri) maroka strito (biddaku) palippincavaccu
Abdul Raheem Mohammad Moulana
(nirṇīta gaḍuvu kālanlō) mī śakti mēraku, mīru nivasin̄cē cōṭanē, vārini kūḍā nivasin̄canivvaṇḍi. Mariyu vārini ibbandulaku guri cēyaḍāniki vārini bādhin̄cakaṇḍi. Mariyu vāru garbhavatulaitē, vāru prasavin̄cē varaku vāri mīda kharcu peṭṭaṇḍi. Okavēḷa vāru mī biḍḍaku pālupaḍutunnaṭlaitē, vāriki vāri pratiphalaṁ ivvaṇḍi. Dāni koraku mīru dharmasam'mataṅgā mī madhya sampradimpulu cēsukōṇḍi. Okavēḷa mīku dāni (pāliccē) viṣayanlō ibbandulu kaligitē, (taṇḍri) maroka strītō (biḍḍaku) pālippin̄cavaccu
Muhammad Aziz Ur Rehman
మీ స్థోమత మేరకు మీరు ఉండే చోటే (విడాకులు పొందిన) ఆ మహిళలను కూడా ఉండనివ్వండి. వారిని ఇబ్బందులపాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే, వారు శిశువును కనే వరకు వారికి ఖర్చులు ఇస్తూ ఉండండి. ఆ తరువాత వారు – మీ అభ్యర్ధన పై – బిడ్డకు పాలిచ్చినట్లయితే వారికి వారి ప్రతిఫలాన్ని ముట్టజెప్పండి. ధర్మానుసారం పరస్పరం సంప్రదించుకోండి. ఒకవేళ మీరు పరస్పరం గొడవపడినట్లయితే అతని కోరికపై మరొకామె బిడ్డకు పాలుపడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek