×

మరియు ఎన్నో నగరవాసులు, తమ ప్రభువు మరియు ఆయన ప్రవక్తల ఆజ్ఞలను తిరస్కరించారు. అప్పుడు మేము 65:8 Telugu translation

Quran infoTeluguSurah AT-Talaq ⮕ (65:8) ayat 8 in Telugu

65:8 Surah AT-Talaq ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Talaq ayat 8 - الطَّلَاق - Page - Juz 28

﴿وَكَأَيِّن مِّن قَرۡيَةٍ عَتَتۡ عَنۡ أَمۡرِ رَبِّهَا وَرُسُلِهِۦ فَحَاسَبۡنَٰهَا حِسَابٗا شَدِيدٗا وَعَذَّبۡنَٰهَا عَذَابٗا نُّكۡرٗا ﴾
[الطَّلَاق: 8]

మరియు ఎన్నో నగరవాసులు, తమ ప్రభువు మరియు ఆయన ప్రవక్తల ఆజ్ఞలను తిరస్కరించారు. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు వారికి తీవ్రమైన శిక్షను సిద్ధ పరిచాము

❮ Previous Next ❯

ترجمة: وكأين من قرية عتت عن أمر ربها ورسله فحاسبناها حسابا شديدا وعذبناها, باللغة التيلجو

﴿وكأين من قرية عتت عن أمر ربها ورسله فحاسبناها حسابا شديدا وعذبناها﴾ [الطَّلَاق: 8]

Abdul Raheem Mohammad Moulana
Mariyu enno nagaravasulu, tama prabhuvu mariyu ayana pravaktala ajnalanu tiraskarincaru. Appudu memu vati prajala nundi kathinanga lekka tisukunnamu. Mariyu variki tivramaina siksanu sid'dha paricamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu ennō nagaravāsulu, tama prabhuvu mariyu āyana pravaktala ājñalanu tiraskarin̄cāru. Appuḍu mēmu vāṭi prajala nuṇḍi kaṭhinaṅgā lekka tīsukunnāmu. Mariyu vāriki tīvramaina śikṣanu sid'dha paricāmu
Muhammad Aziz Ur Rehman
ఎన్నో జనపదాలవారు తమ ప్రభువు ఆజ్ఞపట్ల, ఆయన ప్రవక్తల పట్ల తిరుగుబాటు ధోరణిని అవలంబించిన కారణంగా మేము కూడా వారి నుండి కటినంగా లెక్క తీసుకున్నాము. కానరాని రీతిలో వారిని దెబ్బతీశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek