×

ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు? నీవు నీ 66:1 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:1) ayat 1 in Telugu

66:1 Surah At-Tahrim ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 1 - التَّحرِيم - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ لِمَ تُحَرِّمُ مَآ أَحَلَّ ٱللَّهُ لَكَۖ تَبۡتَغِي مَرۡضَاتَ أَزۡوَٰجِكَۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[التَّحرِيم: 1]

ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు? నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي لم تحرم ما أحل الله لك تبتغي مرضات أزواجك والله, باللغة التيلجو

﴿ياأيها النبي لم تحرم ما أحل الله لك تبتغي مرضات أزواجك والله﴾ [التَّحرِيم: 1]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Allah niku dharmasam'matam cesina danini nivu enduku nisedhincukuntunnavu? Nivu ni bharyala prasannatanu korutunnava? Mariyu allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Allāh nīku dharmasam'mataṁ cēsina dānini nīvu enduku niṣēdhin̄cukuṇṭunnāvu? Nīvu nī bhāryala prasannatanu kōrutunnāvā? Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీ కోసం ధర్మ సమ్మతం చేసిన దానిని నువ్వెందుకు (నీ కొరకు) నిషేధించుకుంటున్నావు? (ఏమిటి?) నువ్వు నీ భార్యల ప్రసన్నతను పొందగోరుతున్నావా? అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek