×

వాస్తవానికి అల్లాహ్ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు. మరియు అల్లాహ్ యే మీ 66:2 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:2) ayat 2 in Telugu

66:2 Surah At-Tahrim ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 2 - التَّحرِيم - Page - Juz 28

﴿قَدۡ فَرَضَ ٱللَّهُ لَكُمۡ تَحِلَّةَ أَيۡمَٰنِكُمۡۚ وَٱللَّهُ مَوۡلَىٰكُمۡۖ وَهُوَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ ﴾
[التَّحرِيم: 2]

వాస్తవానికి అల్లాహ్ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు. మరియు అల్లాహ్ యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: قد فرض الله لكم تحلة أيمانكم والله مولاكم وهو العليم الحكيم, باللغة التيلجو

﴿قد فرض الله لكم تحلة أيمانكم والله مولاكم وهو العليم الحكيم﴾ [التَّحرِيم: 2]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki allah mi pramanala parihara pad'dhati miku nirdesincadu. Mariyu allah ye mi yajamani. Mariyu ayana sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki allāh mī pramāṇāla parihāra pad'dhati mīku nirdēśin̄cāḍu. Mariyu allāh yē mī yajamāni. Mariyu āyana sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
(అనుచితమైన) మీ ప్రతిజ్ఞలను మీరు ఉపసంహరించుకోవటాన్ని అల్లాహ్ విధిగా ఖరారు చేశాడు సుమా! అల్లాహ్ యే మీ సంరక్షకుడు. ఆయనే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek