×

మరియు అల్లాహ్, విశ్వసించినవారిలో ఫిర్ఔన్ భార్యను ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆమె ఇలా అన్న విషయం (జ్ఞాపకం 66:11 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:11) ayat 11 in Telugu

66:11 Surah At-Tahrim ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 11 - التَّحرِيم - Page - Juz 28

﴿وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا لِّلَّذِينَ ءَامَنُواْ ٱمۡرَأَتَ فِرۡعَوۡنَ إِذۡ قَالَتۡ رَبِّ ٱبۡنِ لِي عِندَكَ بَيۡتٗا فِي ٱلۡجَنَّةِ وَنَجِّنِي مِن فِرۡعَوۡنَ وَعَمَلِهِۦ وَنَجِّنِي مِنَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[التَّحرِيم: 11]

మరియు అల్లాహ్, విశ్వసించినవారిలో ఫిర్ఔన్ భార్యను ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆమె ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు! మరియు నన్ను, ఫిర్ఔన్ మరియు అతన చేష్టల నుండి కాపాడు మరియు నన్ను ఈ దుర్మార్గ జాతివారి నుండి కాపాడు

❮ Previous Next ❯

ترجمة: وضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي, باللغة التيلجو

﴿وضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي﴾ [التَّحرِيم: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah, visvasincinavarilo phir'aun bharyanu udaharanaga perkonnadu. Ame ila anna visayam (jnapakam cesukondi): "O na prabhu! Na koraku ni vadda svarganlo oka grhanni nirmincu! Mariyu nannu, phir'aun mariyu atana cestala nundi kapadu mariyu nannu i durmarga jativari nundi kapadu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh, viśvasin̄cinavārilō phir'aun bhāryanu udāharaṇagā pērkonnāḍu. Āme ilā anna viṣayaṁ (jñāpakaṁ cēsukōṇḍi): "Ō nā prabhū! Nā koraku nī vadda svarganlō oka gr̥hānni nirmin̄cu! Mariyu nannu, phir'aun mariyu atana cēṣṭala nuṇḍi kāpāḍu mariyu nannu ī durmārga jātivāri nuṇḍi kāpāḍu
Muhammad Aziz Ur Rehman
మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్య ఉదాహరణను ఇస్తున్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: “నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని (దుష్ట) పోకడ నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek