×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె 66:3 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:3) ayat 3 in Telugu

66:3 Surah At-Tahrim ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 3 - التَّحرِيم - Page - Juz 28

﴿وَإِذۡ أَسَرَّ ٱلنَّبِيُّ إِلَىٰ بَعۡضِ أَزۡوَٰجِهِۦ حَدِيثٗا فَلَمَّا نَبَّأَتۡ بِهِۦ وَأَظۡهَرَهُ ٱللَّهُ عَلَيۡهِ عَرَّفَ بَعۡضَهُۥ وَأَعۡرَضَ عَنۢ بَعۡضٖۖ فَلَمَّا نَبَّأَهَا بِهِۦ قَالَتۡ مَنۡ أَنۢبَأَكَ هَٰذَاۖ قَالَ نَبَّأَنِيَ ٱلۡعَلِيمُ ٱلۡخَبِيرُ ﴾
[التَّحرِيم: 3]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు చెప్పింది. మరియు అల్లాహ్ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి, మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయట పడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: "ఇది నీకు ఎవరు తెలిపారు?" అతను జవాబిచ్చాడు: "నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ أسر النبي إلى بعض أزواجه حديثا فلما نبأت به وأظهره الله, باللغة التيلجو

﴿وإذ أسر النبي إلى بعض أزواجه حديثا فلما نبأت به وأظهره الله﴾ [التَّحرِيم: 3]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (jnapakam cesukondi) pravakta tana bharyalalo okameku rahasyanga oka visayam ceppaga ame danini (a rahasyanni) marokameku ceppindi. Mariyu allah ataniki (pravaktaku) a visayanni teliyajesadu. (Vastavaniki) atanu (pravakta) a visayanni (modati) ameku konta telipi, marikonta telupaledu. Ika atanu (pravakta, modati) ameku danini (rahasyam bayata padina sangatini) telipinappudu, ame (ascaryapotu) atanito ila adigindi: "Idi niku evaru teliparu?" Atanu javabiccadu: "Naku i visayam a sarvajnudu, a sarvam telisinavadu telipadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (jñāpakaṁ cēsukōṇḍi) pravakta tana bhāryalalō okāmeku rahasyaṅgā oka viṣayaṁ ceppagā āme dānini (ā rahasyānni) marokāmeku ceppindi. Mariyu allāh ataniki (pravaktaku) ā viṣayānni teliyajēśāḍu. (Vāstavāniki) atanu (pravakta) ā viṣayānni (modaṭi) āmeku konta telipi, marikonta telupalēdu. Ika atanu (pravakta, modaṭi) āmeku dānini (rahasyaṁ bayaṭa paḍina saṅgatini) telipinappuḍu, āme (āścaryapōtū) atanitō ilā aḍigindi: "Idi nīku evaru telipāru?" Atanu javābiccāḍu: "Nāku ī viṣayaṁ ā sarvajñuḍu, ā sarvaṁ telisinavāḍu telipāḍu
Muhammad Aziz Ur Rehman
ప్రవక్త తన భార్యలలో ఒకామెతో ఒక రహస్య విషయం చెప్పినప్పుడు, ఆమె ఆ విషయాన్ని (మరొకామెకు) తెలియపరిచింది. ఈ సంగతిని అల్లాహ్ తన ప్రవక్తకు తెలియపరచగా, ప్రవక్త ఈ విషయాన్ని కొంతచేప్పి, మరికొంత దాటవేశాడు. ప్రవక్త ఈ సమాచారాన్ని తన భార్యకు తెలిపినపుడు, “ఇంతకీ ఈ విషయం మీకెవరు తెలిపారు?” అని ఆమె అడిగింది. “అన్నీ తెలిసిన, సర్వం ఎరిగిన అల్లాహ్ నాకీ సంగతిని తెలియజేశాడు” అని ప్రవక్త చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek