×

ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు 67:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Mulk ⮕ (67:2) ayat 2 in Telugu

67:2 Surah Al-Mulk ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mulk ayat 2 - المُلك - Page - Juz 29

﴿ٱلَّذِي خَلَقَ ٱلۡمَوۡتَ وَٱلۡحَيَوٰةَ لِيَبۡلُوَكُمۡ أَيُّكُمۡ أَحۡسَنُ عَمَلٗاۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفُورُ ﴾
[المُلك: 2]

ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు

❮ Previous Next ❯

ترجمة: الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور, باللغة التيلجو

﴿الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور﴾ [المُلك: 2]

Abdul Raheem Mohammad Moulana
ayane! Milo mancipanulu cese varevaro pariksincataniki, cavu-bratukulanu srstincadu. Mariyu ayana sarvasaktimantudu, ksamasiludu
Abdul Raheem Mohammad Moulana
āyanē! Mīlō man̄cipanulu cēsē vārevarō parīkṣin̄caṭāniki, cāvu-bratukulanu sr̥ṣṭin̄cāḍu. Mariyu āyana sarvaśaktimantuḍu, kṣamāśīluḍu
Muhammad Aziz Ur Rehman
మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek