×

ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణా మయుని సృష్టిలో నీవు 67:3 Telugu translation

Quran infoTeluguSurah Al-Mulk ⮕ (67:3) ayat 3 in Telugu

67:3 Surah Al-Mulk ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mulk ayat 3 - المُلك - Page - Juz 29

﴿ٱلَّذِي خَلَقَ سَبۡعَ سَمَٰوَٰتٖ طِبَاقٗاۖ مَّا تَرَىٰ فِي خَلۡقِ ٱلرَّحۡمَٰنِ مِن تَفَٰوُتٖۖ فَٱرۡجِعِ ٱلۡبَصَرَ هَلۡ تَرَىٰ مِن فُطُورٖ ﴾
[المُلك: 3]

ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణా మయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: "ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా

❮ Previous Next ❯

ترجمة: الذي خلق سبع سموات طباقا ما ترى في خلق الرحمن من تفاوت, باللغة التيلجو

﴿الذي خلق سبع سموات طباقا ما ترى في خلق الرحمن من تفاوت﴾ [المُلك: 3]

Abdul Raheem Mohammad Moulana
ayane okadanipai okati edu akasalanu srstincadu. A ananta karuna mayuni srstilo nivu elanti lopanni cudalevu. Kavalante marokasari cudu: "Emi? Nikemaina lopam kanipistunda
Abdul Raheem Mohammad Moulana
āyanē okadānipai okaṭi ēḍu ākāśālanu sr̥ṣṭin̄cāḍu. Ā ananta karuṇā mayuni sr̥ṣṭilō nīvu elāṇṭi lōpānnī cūḍalēvu. Kāvālaṇṭē marokasāri cūḍu: "Ēmī? Nīkēmainā lōpaṁ kanipistundā
Muhammad Aziz Ur Rehman
ఆయన ఒకదానిపై ఒకటిగా సప్తాకాశాలను నిర్మించాడు. (ఓ చూచేవాడా!) నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను కానలేవు. కావాలంటే మరోసారి (దృష్టిని సారించి)చూడు. నీకేమైనా లోపం (బీటలు వారినట్టు) కనిపిస్తోందా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek