×

వారంటారు: "ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని 67:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Mulk ⮕ (67:9) ayat 9 in Telugu

67:9 Surah Al-Mulk ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mulk ayat 9 - المُلك - Page - Juz 29

﴿قَالُواْ بَلَىٰ قَدۡ جَآءَنَا نَذِيرٞ فَكَذَّبۡنَا وَقُلۡنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٖ كَبِيرٖ ﴾
[المُلك: 9]

వారంటారు: "ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: 'అల్లాహ్ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింప జేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: قالوا بلى قد جاءنا نذير فكذبنا وقلنا ما نـزل الله من شيء, باللغة التيلجو

﴿قالوا بلى قد جاءنا نذير فكذبنا وقلنا ما نـزل الله من شيء﴾ [المُلك: 9]

Abdul Raheem Mohammad Moulana
Varantaru: "Enduku raledu! Vastavaniki ma vaddaku heccarika cesevadu vaccadu, kani memu atanini asatyudavani tiraskarincamu mariyu atanito ila annamu: 'Allah denini (e divyajnananni) avatarimpa jeyaledu; miru kevalam ghora margabhrastatvanlo padi unnaru
Abdul Raheem Mohammad Moulana
Vāraṇṭāru: "Enduku rālēdu! Vāstavāniki mā vaddaku heccarika cēsēvāḍu vaccāḍu, kāni mēmu atanini asatyuḍavani tiraskarin̄cāmu mariyu atanitō ilā annāmu: 'Allāh dēninī (ē divyajñānānni) avatarimpa jēyalēdu; mīru kēvalaṁ ghōra mārgabhraṣṭatvanlō paḍi unnāru
Muhammad Aziz Ur Rehman
“ఎందుకు రాలేదు? హెచ్చరించే వాడొకడు వచ్చాడు. కాని మేమే అతణ్ణి ధిక్కరించాము. ‘అల్లాహ్ దేనినీ అవతరింపజేయలేదు. మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నార’ని (సూటిగా) చెప్పేశాము” అని వారు ఒప్పుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek