×

అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప 68:49 Telugu translation

Quran infoTeluguSurah Al-Qalam ⮕ (68:49) ayat 49 in Telugu

68:49 Surah Al-Qalam ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qalam ayat 49 - القَلَم - Page - Juz 29

﴿لَّوۡلَآ أَن تَدَٰرَكَهُۥ نِعۡمَةٞ مِّن رَّبِّهِۦ لَنُبِذَ بِٱلۡعَرَآءِ وَهُوَ مَذۡمُومٞ ﴾
[القَلَم: 49]

అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు

❮ Previous Next ❯

ترجمة: لولا أن تداركه نعمة من ربه لنبذ بالعراء وهو مذموم, باللغة التيلجو

﴿لولا أن تداركه نعمة من ربه لنبذ بالعراء وهو مذموم﴾ [القَلَم: 49]

Abdul Raheem Mohammad Moulana
atani prabhuvu anugrahame ganaka ataniki andaka poyi unte, atanu avamanakaramaina sthitilo (cepa kadupulo padi undevadu kani memu atanini ksamincamu). Kavuna atanu cauta (banjaru) maidananlo visari veya baddadu
Abdul Raheem Mohammad Moulana
atani prabhuvu anugrahamē ganaka ataniki andaka pōyi uṇṭē, atanu avamānakaramaina sthitilō (cēpa kaḍupulō paḍi uṇḍēvāḍu kāni mēmu atanini kṣamin̄cāmu). Kāvuna atanu cauṭa (ban̄jaru) maidānanlō visari vēya baḍḍāḍu
Muhammad Aziz Ur Rehman
అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి తోడ్పడకుండా ఉంటే నిశ్చయంగా అతను నిందార్హ స్థితిలో, కటిక మైదానంలోకి విసిరివేయబడేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek