×

కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) 68:48 Telugu translation

Quran infoTeluguSurah Al-Qalam ⮕ (68:48) ayat 48 in Telugu

68:48 Surah Al-Qalam ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qalam ayat 48 - القَلَم - Page - Juz 29

﴿فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلۡحُوتِ إِذۡ نَادَىٰ وَهُوَ مَكۡظُومٞ ﴾
[القَلَم: 48]

కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు

❮ Previous Next ❯

ترجمة: فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت إذ نادى وهو مكظوم, باللغة التيلجو

﴿فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت إذ نادى وهو مكظوم﴾ [القَلَم: 48]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu ni prabhuvu ajna koraku veci undu. Mariyu nivu, cepavani (yunus) vale vyavaharincaku. (Gurtuku teccuko) atanu duhkhanlo unnappudu (tana prabhuvunu) mora pettukunnadu
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu nī prabhuvu ājña koraku vēci uṇḍu. Mariyu nīvu, cēpavāni (yūnus) valē vyavaharin̄caku. (Gurtuku teccukō) atanu duḥkhanlō unnappuḍu (tana prabhuvunu) mora peṭṭukunnāḍu
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ప్రవక్తా!) నీవు నీ ప్రభువు నిర్ణయం జరిగేవరకూ ఓపికపట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు. అప్పుడతను దుఖితుడై మమ్మల్ని మొర పెట్టుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek