×

మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు 68:51 Telugu translation

Quran infoTeluguSurah Al-Qalam ⮕ (68:51) ayat 51 in Telugu

68:51 Surah Al-Qalam ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qalam ayat 51 - القَلَم - Page - Juz 29

﴿وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُواْ لَيُزۡلِقُونَكَ بِأَبۡصَٰرِهِمۡ لَمَّا سَمِعُواْ ٱلذِّكۡرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجۡنُونٞ ﴾
[القَلَم: 51]

మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు

❮ Previous Next ❯

ترجمة: وإن يكاد الذين كفروا ليزلقونك بأبصارهم لما سمعوا الذكر ويقولون إنه لمجنون, باللغة التيلجو

﴿وإن يكاد الذين كفروا ليزلقونك بأبصارهم لما سمعوا الذكر ويقولون إنه لمجنون﴾ [القَلَم: 51]

Abdul Raheem Mohammad Moulana
Mariyu a satyatiraskarulu, i sandesanni (khur'an nu) vinnappudu, tama cupulato ni kallu udagodatara annatlu (ninnu jarinci padavesetatlu) ninnu custunnaru. Mariyu varu ninnu (o muham'mad!): "Niscayanga itadu piccivadu!" Ani antunnaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu ā satyatiraskārulu, ī sandēśānni (khur'ān nu) vinnappuḍu, tama cūpulatō nī kāḷḷu ūḍagoḍatārā annaṭlu (ninnu jārin̄ci paḍavēsēṭaṭlu) ninnu cūstunnāru. Mariyu vāru ninnu (ō muham'mad!): "Niścayaṅgā itaḍu piccivāḍu!" Ani aṇṭunnāru
Muhammad Aziz Ur Rehman
ఈ అవిశ్వాసులు ఖుర్ఆన్ ను విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జారించి పడవేసినట్లే ఉంటారు. ఖచ్చితంగా ఇతడు పిచ్చివాడే” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek