×

ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా 69:25 Telugu translation

Quran infoTeluguSurah Al-haqqah ⮕ (69:25) ayat 25 in Telugu

69:25 Surah Al-haqqah ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-haqqah ayat 25 - الحَاقة - Page - Juz 29

﴿وَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَٰلَيۡتَنِي لَمۡ أُوتَ كِتَٰبِيَهۡ ﴾
[الحَاقة: 25]

ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: وأما من أوتي كتابه بشماله فيقول ياليتني لم أوت كتابيه, باللغة التيلجو

﴿وأما من أوتي كتابه بشماله فيقول ياليتني لم أوت كتابيه﴾ [الحَاقة: 25]

Abdul Raheem Mohammad Moulana
ika evadikaite, tana karmapatram edama cetiki ivvabadutundo, atadu ila vapotadu: "Ayyo! Na paduganu! Na karmapatram asalu naku ivvabadakunda unte enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
ika evaḍikaitē, tana karmapatraṁ eḍama cētiki ivvabaḍutundō, ataḍu ilā vāpōtāḍu: "Ayyō! Nā pāḍugānu! Nā karmapatraṁ asalu nāku ivvabaḍakuṇḍā uṇṭē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు: “అయ్యో! నా కర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే…
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek