×

మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను, మేము విశ్వసించామనే కదా! 7:126 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:126) ayat 126 in Telugu

7:126 Surah Al-A‘raf ayat 126 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 126 - الأعرَاف - Page - Juz 9

﴿وَمَا تَنقِمُ مِنَّآ إِلَّآ أَنۡ ءَامَنَّا بِـَٔايَٰتِ رَبِّنَا لَمَّا جَآءَتۡنَاۚ رَبَّنَآ أَفۡرِغۡ عَلَيۡنَا صَبۡرٗا وَتَوَفَّنَا مُسۡلِمِينَ ﴾
[الأعرَاف: 126]

మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను, మేము విశ్వసించామనే కదా! నీవు మాతో పగతీర్చుకోదలచావు." (ఇలా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మాకు సహనమొసంగు. మేము నీకు విధేయులముగా (ముస్లింలముగా) మృతినొందేటట్లు చేయి

❮ Previous Next ❯

ترجمة: وما تنقم منا إلا أن آمنا بآيات ربنا لما جاءتنا ربنا أفرغ, باللغة التيلجو

﴿وما تنقم منا إلا أن آمنا بآيات ربنا لما جاءتنا ربنا أفرغ﴾ [الأعرَاف: 126]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ma prabhuvu taraphu nundi ma vaddaku vaccina sucanalanu, memu visvasincamane kada! Nivu mato pagatircukodalacavu." (Ila prarthincaru): "O ma prabhu! Maku sahanamosangu. Memu niku vidheyulamuga (muslinlamuga) mrtinondetatlu ceyi
Abdul Raheem Mohammad Moulana
Mariyu mā prabhuvu taraphu nuṇḍi mā vaddaku vaccina sūcanalanu, mēmu viśvasin̄cāmanē kadā! Nīvu mātō pagatīrcukōdalacāvu." (Ilā prārthin̄cāru): "Ō mā prabhū! Māku sahanamosaṅgu. Mēmu nīku vidhēyulamugā (muslinlamugā) mr̥tinondēṭaṭlu cēyi
Muhammad Aziz Ur Rehman
“మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు, వాటిని విశ్వసించటం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటీ? ఓ ప్రభూ! మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు (ముస్లింలు)గా ఉన్న స్థితిలోనే మరణాన్ని వొసగు!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek