Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 127 - الأعرَاف - Page - Juz 9
﴿وَقَالَ ٱلۡمَلَأُ مِن قَوۡمِ فِرۡعَوۡنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوۡمَهُۥ لِيُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ وَيَذَرَكَ وَءَالِهَتَكَۚ قَالَ سَنُقَتِّلُ أَبۡنَآءَهُمۡ وَنَسۡتَحۡيِۦ نِسَآءَهُمۡ وَإِنَّا فَوۡقَهُمۡ قَٰهِرُونَ ﴾
[الأعرَاف: 127]
﴿وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك﴾ [الأعرَاف: 127]
Abdul Raheem Mohammad Moulana mariyu phir'aun jati nayakulu atanito annaru: "Emi? Bhumilo kallolam rekettincataniki mariyu ninnu ni devatalanu vidici povataniki, nivu musanu mariyu atani jati varini vadulutunnava?" Atadu (phir'aun) javabiccadu: "Memu tappaka vari kumarulanu campi vari kumartelanu bratakanistamu. Mariyu niscayanga, memu varipai prabalyam kaligi unnamu |
Abdul Raheem Mohammad Moulana mariyu phir'aun jāti nāyakulu atanitō annāru: "Ēmī? Bhūmilō kallōlaṁ rēkettin̄caṭāniki mariyu ninnū nī dēvatalanu viḍici pōvaṭāniki, nīvu mūsānu mariyu atani jāti vārini vadulutunnāvā?" Ataḍu (phir'aun) javābiccāḍu: "Mēmu tappaka vāri kumārulanu campi vāri kumārtelanu bratakanistāmu. Mariyu niścayaṅgā, mēmu vāripai prābalyaṁ kaligi unnāmu |
Muhammad Aziz Ur Rehman ఫిరౌను జాతి సర్దారులు (తమ చక్రవర్తినుద్దేశించి), “ఏమిటీ, నువ్వు మూసా (అలైహిస్సలాం)ను, అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపజేయటానికి, నిన్నూ, నీ ఆరాధ్య దైవాలను పరిత్యజించటానికి వదలిపెడతావా?” అన్నారు. దానికి ఫిరౌను, “మేము ఇప్పుడే వాళ్ల మగపిల్లలను చంపేయటం మొదలుపెడ్తాము. వారి ఆడవారిని మాత్రం బ్రతకనిస్తాము. వాళ్ళపై మాకు అన్ని విధాలా తిరుగులేని అధికారం ఉంది” అని బదులిచ్చాడు |