Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 134 - الأعرَاف - Page - Juz 9
﴿وَلَمَّا وَقَعَ عَلَيۡهِمُ ٱلرِّجۡزُ قَالُواْ يَٰمُوسَى ٱدۡعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَۖ لَئِن كَشَفۡتَ عَنَّا ٱلرِّجۡزَ لَنُؤۡمِنَنَّ لَكَ وَلَنُرۡسِلَنَّ مَعَكَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ ﴾
[الأعرَاف: 134]
﴿ولما وقع عليهم الرجز قالوا ياموسى ادع لنا ربك بما عهد عندك﴾ [الأعرَاف: 134]
Abdul Raheem Mohammad Moulana mariyu varipaiki apada vaccinapudu varanevaru: "O musa! Ni prabhuvu nikiccina vagdanam adharanga nivu ma koraku prarthincu! Okavela nivu ma nundi i apadanu tolagiste memu ninnu visvasistamu; mariyu israyil santati varini tappaka ni venta pamputamu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāripaiki āpada vaccinapuḍu vāranēvāru: "Ō mūsā! Nī prabhuvu nīkiccina vāgdānaṁ ādhāraṅgā nīvu mā koraku prārthin̄cu! Okavēḷa nīvu mā nuṇḍi ī āpadanu tolagistē mēmu ninnu viśvasistāmu; mariyu isrāyīl santati vārini tappaka nī veṇṭa pamputāmu |
Muhammad Aziz Ur Rehman వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు, “ఓ మూసా! నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనక నువ్వు మానుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇస్రాయీలు సంతతి వారిని కూడా (విడుదల చేసి) నీతో పంపిస్తాము” అని అనేవారు |